Jio New Plan: జియో కొత్త ఆఫర్.. ఒక్క రీచార్జ్‌తో రెండు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అన్నీ ఫ్రీ అంటూ టెలికం మార్కెట్‌లో అడుగుపెట్టి దుమ్ములేపింది రిలయన్స్ జియో.. ఆ తర్వాత టారిఫ్ ప్రకటించి అమలు చేస్తున్నా.. వరుసగా టారిప్ రేట్లు పెరుగుతున్నా.. జియోకు క్రమంగా కస్టమర్లు పెరుగుతూ వచ్చారు.. ఇక, ఎప్పటికప్పుడు వారిని ఆకట్టుకునే పనిచేస్తూనే ఉంది ఆ సంస్థ.. తాజాగా, ఓ ప్రత్యేకమైన ప్లాన్‌ను తీసుకొచ్చింది జియో… ఒక్క రీచార్జ్‌తో రెండు ప్లాన్స్ అంటూ ఈ ప్రత్యేక ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.. కొత్త ప్లాన్ ధర రూ.750గా ఉంది..
Read Also: RBI Update: ఆర్బీఐలోకి ఆ నలుగురు మళ్లీ
Also Read
- Farmer Loan: రైతన్నలకు అలర్ట్.. 4 శాతం వడ్డీ రేటుతో రూ.5 లక్షల వరకు లోన్..
- పండుగ పూట EMIల మోత.. హోమ్ లోన్ తీసుకున్నవారిపై భారం ఎంతంటే!
- RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
- RBI: ఆర్బీఐ షాక్ ఇవ్వబోతుందా? రేపు వడ్డీ రేట్లు పెరగబోతున్నాయా? నిపుణుల అంచనా ఇదే!
ఇక, జియో రూ. 750 ప్లాన్‌కు సంబంధించిన విషయాల్లోకి వెళ్తే.. దీనిని 2 ఇన్ 1 ప్లాన్‌గా పేర్కొంది ఆ సంస్థ… ఒకటి రూ.749, దాంట్లోనే మరో ప్లాన్‌ను రూ.1గా పేర్కొంది.. అయితే, ఈ ప్లాన్ రీచార్జ్ చేసుకుంటే రెండు ప్లాన్స్ పొందవచ్చన్నమాట.. దీని వ్యాలిడిటీ 90 రోజులగా ఉండగా.. అన్‌లిమిటెడ్ కాల్స్, ప్రతీ రోజు 100ఎస్ఎంఎస్‌లు, ప్రతీ రోజూ 2 జీబీ డేటా అందిస్తోంది.. అంతేకాదు దీనికి అదనంగా మరో 100ఎంబీ డేటా పొందవచ్చు..
ఈ బెనిఫిట్స్‌ను రెండు ప్లాన్స్‌గా విడగొట్టింది జియో.. అది ఎలా అంటే.. రూ.749 ప్లాన్‌తో ప్రతీ రోజు 2జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100ఎస్ఎంఎస్‌లు అందిస్తుండగా.. రూ.1 ప్లాన్‌తో ప్రతీ రోజు 100ఎంబీ డేటా అదనంగా పొందవచ్చు అని తెలిపింది.. మొత్తంగా 2 ఇన్ 1 ప్లాన్ పొందాలంటే.. రూ.750 ప్తాన్ రీచార్జ్ చేయించుకోవాలన్నమాట.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!