Airtel vs Jio: భారతదేశంలోని ప్రముఖ టెలికాం కంపెనీలు అయిన భారతి ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో తమ బ్రాడ్‌బ్యాండ్ సేవలను వినియోగదారులకు అందించేందుకు ప్రయత్నిస్తున్నాయి. జియో తన బ్రాడ్‌బ్యాండ్ సేవను ‘JioHome’గా ఫైబర్‌తో పాటు ఫిక్స్‌డ్ వైర్‌లెస్ యాక్సెస్ (FWA) సేవలు అందిస్తుంది. అదే విధంగా, ఎయిర్‌టెల్ కూడా తన వై-ఫై (Wi-Fi) పేరుతో సేవలను అందిస్తోంది. మరి ఈ రెండు కంపెనీలు అందిస్తున్న ఎంట్రీ లెవల్ బ్రాడ్ బ్యాండ్ ప్లాన్లను చూసి అందులో ఏది ఉత్తమమైనది…