ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హాపూర్ జిల్లాలోని సిటీ కొత్వాలి ప్రాంతం సారవా గ్రామంలో ఓ నూతన వివాహిత తన ప్రియుడితో కలిసి పారిపోయింది. వివాహం జరిగిన దాదాపు 50 రోజుల తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. తన భార్య లక్షల విలువైన నగలు, నగదుతో పారిపోయిందని భర్త ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆ నూతన వివాహితను పట్టుకున్నారు. ఆమెను కుటుంబీకులకు అప్పగించారు.
ఆలయాల దగ్గర కోతులు ఉండటం ఇప్పుడు సర్వసాధారణం. ఈ కోతులు ఆలయాల చుట్టూ తిరుగుతూ భక్తులను ఇబ్బందులకు గురిచేస్తుంటాయి. భక్తుల చేతుల్లోని కొబ్బరి చిప్పలు, ప్రసాదాలు, పలు వస్తువులను ఎత్తుకెళ్తుంటాయి. ఉత్తరప్రదేశ్‌లోని ఓ ఆలయంలో ఓ కోతి అదే చేసింది.
20 lakh jewelery stolen from a wedding party in Ranchi: ఇంట్లో ఓ వైపు పెళ్లి సందడిగా ఉంది. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు తరుపున కుటుంబాలు బంధువులను రిసీవ్ చేసుకునే పనిలో ఉన్నారు. బంధువుల పలకరింపుల్లో అంతా మరిచిపోయారు. ఇదే అదనుగా ఏకంగా పెళ్లికి సంబంధించిన రూ.20 లక్షల బంగారు అభరణాలను కొట్టుకెళ్లారు దొంగలు. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రం రాంచీ నగరంలోని మొరాబాదిలో జరిగింది. పెళ్లిలోకి ప్రవేశించిన ఓ కిలాడీ లేడీ…