JSW Motors Jetour T2 i-DM: దేశ ప్యాసింజర్ వాహన మార్కెట్ లోకి JSW మోటార్స్ సిద్ధమవుతోంది. కంపెనీ నుండి తొలి SUVను ఈ ఏడాది దివాళి పండుగకు ముందే లాంచ్ చేయనున్నట్లు అధికారికంగా వెల్లడించింది. ఈ కొత్త SUV, అంతర్జాతీయంగా పేరు పొందిన Jetour T2 ప్లాట్‌ఫామ్‌పై తయారవుతుండగా.. భారత మార్కెట్ కోసం ప్రత్యేకంగా హైబ్రిడ్ పవర్‌ట్రైన్‌తో అందించనున్నారు. మరి ఈ రాబోయే పూర్తి వివరాలను చూసేద్దామా.. పవర్, స్టైల్, పెర్ఫార్మెన్స్తో జనవరి 29న చైనాలో…