ఆర్థిక కష్టాలతో కుదేలైన దేశీయ విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్ ప్రస్థానం సమాప్తమైంది. విమానయాన సంస్థకు చెందిన ఆస్తులను విక్రయించడానికి సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది
మనీలాండరింగ్ కేసులో మరో వ్యాపారవేత్త అరెస్టు అయ్యారు. బ్యాంకు నుంచి రుణం తీసుకొని చెల్లించకపోవడంతో జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు విచారణ జరిపి అనంతరం అరెస్ట్ చేశారు.
Today Business Headlines 29-04-23: ఎల్ఐసీ చైర్మన్‌గా: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా.. ఎల్ఐసీకి పూర్తి స్థాయి చైర్మన్‌గా సిద్ధార్థ మొహంతి నియమితులయ్యారు. ఈ సంస్థకు ప్రస్తుతం ఈయనే ఎండీగా మరియు తాత్కాలిక చైర్మన్‌గా ఉన్న సంగతి తెలిసిందే. సిద్ధార్థ మొహంతి ఈ పదవిలో 2025 జూన్ 7 వరకు.. అంటే.. ఆయనకు 62 ఏళ్ల వయసు వచ్చే వరకు ఉంటారు.
జెట్ ఎయిర్‌వేస్ తన ఉద్యోగులకు షాకింగ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమైంది.. సీనియర్ మేనేజర్లు సహా కంపెనీలో పనిచేస్తున్న 60 శాతం ఉద్యోగులను సెలవులపై ఇంటికి పంపించాలని నిర్ణయం తీసుకుంది.. ఈ సెలవు సమయంలో వారికి ఎలాంటి వేతనం చెల్లించకూడదు అనేది ఆ సంస్థ ప్లాన్‌గా ఉంది.. అంతేకాదు.. మిగతా ఉద్యోగులకు కూడా వేతనాల్లో కోతలు తప్పవు.. 50 శాతం వరకు జీతాల్లో కోత విధించేందుకు సిద్ధమైంది జెట్ ఎయిర్‌వేస్.. ఎయిర్‌లైన్ పునరుద్ధరణ ప్రణాళిక నవంబర్ 18న మరో…