Jeniffer Piccinato: జెనిఫర్ పిసినాటో.. అంటే చాలామందికి తెలియకపోవచ్చు. ఆమె ఒక బాలీవుడ్ నటి. సిన్ అనే వెబ్ సిరీస్ ద్వారా ఈ చిన్నది పరిచయం అయ్యింది. అందులో లెస్బెనియన్ గా నటించి మెప్పించింది.
సత్యదేవ్, డాలీ ధనుంజయ్ హీరోలుగా నటిస్తున్న క్రిమినల్ యాక్షన్ డ్రామాలో ఇప్పటికే ప్రియ భవానీ శంకర్ ను హీరోయిన్ గా ఎంపిక చేశారు. మరో కథానాయికగా ఇప్పుడు బ్రెజిలియన్ మోడల్ జెన్సీఫర్ ను బోర్డ్ లోకి ఆహ్వానిస్తున్నారు.