ఈరోజుల్లో అధిక బరువు అనేది పెద్ద సమస్యగా మారింది.. అది పెరిగినంత సులువుగా తగ్గదు.. దాంతో జనాలు చాలా ఇబ్బందులు పడుతున్నారు.. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో చాలా మందికి సరైన ఆహారపు అలవాట్లు లేకపోవటం వలన శరీరంలో పెరిగిపోయే ఎక్స్ ట్రా ఫ్యాట్ మన శరీరానికి ఎంతో హాని చేస్తుంది.. ఇలాంటి పరిస్థితి నుంచి బయట పడ�
మనం చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు మెడికల్ షాపు దగ్గరికి వెళతాం. అక్కడ వారిచ్చే మందులు వాడేస్తాం. కానీ మనం మందుల షాపుకి వెళ్లకుండానే మన వంటింట్లో వుండే సహజ ఔషధాలను వాడాలని అనుకోం. మన నాన్నమ్మలు, అమ్మమ్మలు వందేళ్ళు బతికిన సందర్భాలున్నాయి. వారి ఆరోగ్య రహస్యం వంటిల్లే అంటే నమ్ముతారా? వారు పదిమంది పిల్�