నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అంటే జేఈఈ మెయిన్ సెషన్ 1 పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులందరూ జేఈఈ మెయిన్ అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.in లో తనిఖీ చేసుకోవచ్చు. ఎన్‌టీఏ ప్రకారం.. జేఈఈ మెయిన్స్ 2025 సెషన్ 1లో మొత్తం 14 మంది అభ్యర్థులు 100 పర్సంటైల్ సాధించారు. వీరిలో ఐదుగురు రాజస్థాన్‌కు చెందినవారే ఉన్నారు. ఇందులో తెలుగు తేజాలు కూడా ఉండటం విశేషం. ఏపీ నుంచి సాయి…
జేఈఈ(మెయిన్) పేపర్-2 ఫలితాలని విడుదల అయ్యాయి. పేపర్ 2-ఏ ఆర్కిటెక్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించింది కాగా,పేపర్-2 బీ ప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశాలకి ఉద్దేశించింది. ఈ పరీక్ష ని ఎన్ టీ ఏ ఫిబ్రవరి 23 వ తేదీ,సెప్టెంబర్ 2 వ తేదీల్లో నిర్వహించింది. రెండు సెషన్స్ కి కలిపి మొత్తం 96,236 మంది రిజిస్టర్ చేసుకోగా 65,015 మంది పరీక్ష రాసారు. పేపర్ 2(బీ) లో మహారాష్ట్ర కి చెందిన జాధవ్ ఆదిత్య సునీల్,కర్ణాటక కి చెందిన…