Bihar Election Results: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి ఆర్జేడీ- కాంగ్రెస్ కూటమిని తుడిచిపెట్టేసింది.
Bihar : బీహార్ నాయకుడు, మొకామా మాజీ ఎమ్మెల్యే అనంత్ సింగ్‌కు 15 రోజుల పెరోల్ లభించింది. ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటలకు జైలు నుంచి బయటకు వచ్చాడు. జైలు వెలుపల ఆయనకు మద్దతుదారులు పూలమాలలు వేసి స్వాగతం పలికారు.