JC Prabakar Reddy: పోలీసులను ఉద్దేశించి జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అనంతపురం జిల్లా పోలీస్ అధికారుల సంఘం తీవ్రస్థాయిలో మండిపడింది. పోలీస్ అమరవీరుల దినోత్సవం రోజునే జేసీ ప్రభాకర్ రెడ్డి ఐపీఎస్ అధికారిని అవమానించారని, ఆయన వ్యాఖ్యలు పోలీసులను కించపరిచేలా అలాగే భయభ్రాంతులకు గురిచేసేలా ఉన్నాయని పోలీస్ సంఘం నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించి వెంటనే జేసీ ప్రభాకర్ రెడ్డి క్షమాపణ చెప్పాలని జిల్లా పోలీస్ అధికారుల సంఘం డిమాండ్…
అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ పదవికి రాజీనామా చేసేందుకు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సిద్ధమయ్యారు. నెల రోజుల్లో చైర్మన్ పదవికి రాజీనామా చేస్తామని ప్రకటించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 74 చోట్ల వైసిపి అధికారాన్ని కైవసం చేసుకుంటే, తాడిపత్రిలో మాత్రం జెసి ప్రభాకర్ రెడ్డి టిడిపి జెండాను ఎగురువేశారు. మున్సిపల్ చైర్మన్ గా ఆయనే బాధ్యతలు చేపట్టారు. మున్సిపల్ చైర్మన్ గా పదవి బాధ్యతలను…
ప్రస్తుతం పోలీసుల వలయంలో తాడిపత్రి పట్టణం ఉంది పోయింది. శాంతిభద్రతలు పూర్తి అదుపులో ఉన్నాయఅంటున్న పోలీసులు వివరించారు. నాయకుల ఇళ్ల వద్దకు వెళ్లే ప్రాంతాల్లో పోలీసుల బందోబస్తు ఏర్పాట్లు చేసారు. బయట ప్రాంతాల వారు ఊరిలోకి రాకుండా అంక్షలు విధించారు అధికారులు. కేంద్రబలగాలతో పాటు అనంతపురం, కర్నూలు జిల్లా పోలీసులతో భారీగా బందోబస్తును ఏర్పాటు చేసారు అధికారులు. Also Read: Sharathulu Varthisthai OTT: ఓటీటీలోకి మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? జెసి ప్రభాకర్ రెడ్డి,…