JC Prabhakar Reddy :మున్సిపల్ చైర్మన్ పదవికి మాజీ ఎమ్మెల్యే రాజీనామా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ పదవికి రాజీనామా చేసేందుకు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సిద్ధమయ్యారు. నెల రోజుల్లో చైర్మన్ పదవికి రాజీనామా చేస్తామని ప్రకటించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 74 చోట్ల వైసిపి అధికారాన్ని కైవసం చేసుకుంటే, తాడిపత్రిలో మాత్రం జెసి ప్రభాకర్ రెడ్డి టిడిపి జెండాను ఎగురువేశారు. మున్సిపల్ చైర్మన్ గా ఆయనే బాధ్యతలు చేపట్టారు. మున్సిపల్ చైర్మన్ గా పదవి బాధ్యతలను ప్రభాకర్ రెడ్డి స్వీకరించినప్పుడు, ఒక మాటను చెప్పారు. నాలుగు సంవత్సరాలలో మున్సిపల్ కౌన్సిలర్లను సంవత్సరానికి ఒకరు చొప్పున మున్సిపల్ చైర్మన్ గా, మరి కొంతమంది కౌన్సిలర్లను మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఎంపిక చేస్తామన్నారు. ఈ మేరకే ఆయన రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారని చెబుతున్నారు.గడచిన ఐదేళ్లలో తాడిపత్రిలో అభివృద్ధి కుంటుపడిందని, వచ్చే ఐదేళ్లలో ఇక్కడ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని . తాడిపత్రి మున్సిపాలిటీని దేశంలోనే ఆదర్శంగా చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

Also Read
- IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
- Off The Record: జగన్‌కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా...!
- Pawan Kalyan Ayurvedic Treatment: కుడి భుజానికి ప్రత్యేక ఆయుర్వేద థెరపీ.. కేరళం చేరుకున్న పవన్ కల్యాణ్..
- AI Robot: మునిగిపోతున్న వారిని రక్షించే ఏఐ రోబోట్ ప్రయోగం విజయవంతం
తాజావార్తలు
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
-
IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
-
Off The Record: జగన్‌కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా…!
-
Dil Raju: రాకింగ్ స్టార్ యశ్‌తో దిల్ రాజు సినిమా కన్ఫర్మ్.. కానీ!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!