ఐపీఎల్ రసవత్తరంగా సాగుతున్న వేల ఫిక్సింగ్ ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. తాజాగా రాజస్థాన్ రాయల్స్ పై ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి. ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ ఫిక్సింగ్ కి పాల్పడిందంటూ రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ కన్వీనర్ జైదీప్ బిహానీ ఆరోపణలు చేశాడు. జైపూర్‌లో ఈనెల 19న లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్‌లో ఫిక్సింగ్ కారణంగా రాజస్థాన్ రాయల్స్ ఓడిపోయారని జైదీప్ ఆరోపణలు చేశాడు. హోమ్ గ్రౌండ్‌లో గెలుపు ఖాయం అనుకున్న సమయంలో ఓడిపోవడం అనేక…