పదేళ్లుగా షారుక్ ఖాన్ కి హిట్ అనేదే తెలియదు… గత అయిదేళ్లుగా అయితే సినిమానే చేయలేదు. ఇలాంటి సమయంలో షారుఖ్ ఫ్లాప్స్ కి భయపడుతున్నాడు, షారుఖ్ ట్రెండ్ మారిపోయింది ఇప్పుడు యంగ్ హీరోలని చూడడానికి ఆడియన్స్ ఇష్టపడుతున్నారు, షారుఖ్ ఇక సినిమాలు చేయడు అనే మాట వినిపించడం మొదలయ్యాయి. దాదాపు మూడున్నర దశాబ్దాలుగా ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమాగా ఉన్న షారుఖ్ ఖాన్ కి ఇవేమి పట్టలేదు. తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోయాడు… సరిగ్గా అయిదేళ్ల…
షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమా… చాలా వెయిట్ చేయించి ఎట్టకేలకు ఆడియన్స్ ముందుకి వచ్చింది. అట్లీ డైరెక్ట్ చేసిన ఈ మూవీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు… యుఎస్ఏ నుంచి యూకే వరకూ అన్ని సెంటర్స్ లో సెన్సేషనల్ టాక్ ని సొంతం చేసుకుంది. షారుఖ్ ఇంట్రో, ఇంటర్వెల్ బ్లాక్స్ లో మూవీ లవర్స్ గూస్ బంప్స్ ఓవర్ లోడెడ్ అంటూ రివ్యూస్ ఇస్తున్నారు. బాలీవుడ్ సినిమా చూసిన ది బెస్ట్ కమర్షియల్ డ్రామాగా జవాన్…
బాలీవుడ్ బాద్షా కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్, సౌత్ సెన్సేషన్ అట్లీతో కలిసి చేసిన సినిమా జవాన్. ఈ రోజు నార్త్ మొత్తం జవాన్ మూవీ మేనియాతో ఊగిపోతోంది అంటే రిలీజ్ కి ముందు జవాన్ సినిమా క్రియేట్ చేసిన హైప్ ఏ రేంజులో ఉందో అర్ధం చేసుకోవచ్చు. వెయ్యి కోట్లు రాబట్టిన పఠాన్ సినిమా రికార్డులని షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాతో ఈజీగా బ్రేక్ చేస్తాడనే కాన్ఫిడెన్స్ షారుఖ్ ఫ్యాన్స్ లో మాత్రమే కాదు బాలీవుడ్…