పఠాన్ సినిమాతో వెయ్యి కోట్లు రాబట్టి బాయ్ కాట్ ట్రెండ్ కి, బాలీవుడ్ బాక్సాఫీస్ స్లంప్ ని ఎండ్ కార్డ్ వేసాడు కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్. జనవరి 25న సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన షారుఖ్, హిందీ సినిమాకి ప్రాణం పోసాడు. ఇప్పుడు సెప్టెంబర్ 7న మరో బాక్సాఫీస్ సెన్సేషన్ ని ఆడియన్స్ ముందుకి తీసుకోని రాబోతున్నాడు. సౌత్ స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్ట్ చేసిన జవాన్ సినిమా షారుఖ్ కే కాదు బాలీవుడ్ కే బిగ్గెస్ట్…