బాలీవుడ్ బాద్షా కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్, సౌత్ సెన్సేషన్ అట్లీతో కలిసి జవాన్ సినిమా చేస్తున్నాడు. మరో రెండు రోజుల్లో ప్రీమియర్స్ మొదలనున్న ఈ మూవీ మేనియా వరల్డ్ వైడ్ స్ప్రెడ్ అయ్యింది. టీజర్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన జవాన్ టీమ్… రీసెంట్ గా ట్రైలర్ తో జవాన్ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ ని ఆకాశం తాక�