Jasprit Bumrah about Impact Player Rule in IPL 2024: టీ20ల్లో బ్యాటర్లదే పైచేయి అని, బౌలర్లకు చాలా కఠినమైన ఫార్మాట్ అని టీమిండియా స్టార్ పాసెర్ జస్ప్రీత్ బుమ్రా అన్నాడు. టైమ్ నిబంధనలతో పాటు ఇంపాక్ట్ రూల్ కూడా బ్యాటర్లు వరంలా మారిందని, వాటితో బౌలర్లను ఆటాడుకుంటున్నారని పేర్కొన్నాడు. డెత్ ఓవర్లలో ముంబై ఇండియన్స్ బౌలర్లకు తాను ఎక్కువగా సూచనలు చేయనని బుమ్రా తెలిపాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా గురువారం పంజాబ్ కింగ్స్‌తో…