North Korea: అమెరికా, దక్షిణ కొరియా, జపాన్ సైనిక విన్యాసాలు.. నార్త్ కొరియా బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం..!
- ఉత్తర కొరియా.. దక్షిణ కొరియాల మధ్య తీవ్ర వాగ్వాదం..
- అమెరికా.. దక్షిణ కొరియా.. జపాన్ సైనిక విన్యాసాలు..
- బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించిన ఉత్తర కొరియా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
North Korea: ఉత్తర కొరియా, దక్షిణ కొరియాల మధ్య తీవ్ర వాగ్వాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం దక్షిణ కొరియా, జపాన్, అమెరికా సంయుక్త సైనిక విన్యాసాలను ఉత్తర కొరియా తీవ్రంగా ఖండించింది. వాటిని నాటో ఆసియా వెర్షన్ గా అభివర్ణించింది. అవి ప్రమాదకరమైన పరిణామాలుగా హెచ్చరికలు జారీ చేశారు. వార్షిక కసరత్తుల నిర్వహించాలని గత ఏడాది త్రైపాక్షిక శిఖరాగ్ర సమావేశంలో అమెరికా, దక్షిణ కొరియా, జపాన్‌లు ఒప్పందం కుదుర్చుకున్నాయి. డెమోక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా (డీపీఆర్‌కే) వ్యతిరేకంగా ఈ సైనిక విన్యాసాలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఉత్తరకొరియా విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మిలటరీ కూటమిని బలోపేతం చేసేందుకు అమెరికా, దాని అనుచరుల ఎత్తుగడలను డీపీఆర్‌కే ఎప్పటికీ పట్టించుకోదని పేర్కొన్నారు.
Read Also: Kalki 2898 AD: 40 ఏళ్ల క్రితమే కృష్ణం రాజు ‘కల్కి’ సినిమా స్టార్ట్ చేశారు: ప్రభాస్ పెద్దమ్మ
Also Read
- MLAs Arrested: పబ్లిక్ గార్డెన్స్ వద్ద ఉద్రిక్తత.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్ట్..!
- Telangana Assembly: అసెంబ్లీ గేటు దగ్గర గందరగోళం.. టీషర్ట్ విప్పి హరీష్ రావు ఆందోళన!
- Special Trains: పండుగ సీజ్‌లో రైల్వేశాఖ గుడ్‌న్యూస్.. 20 ప్రత్యేక రైళ్లు.. 60 రోజుల ముందే టికెట్ బుకింగ్
- BRS Protest: గన్‌పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన.. హామీలు అమలు చేయలేదంటూ కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్
ఇక, ఆగ్నేయ ఉత్తర కొరియాలోని జాంగ్యోన్ నగరం నుంచి ఈశాన్య దిశలో 10 నిమిషాల సమయంలోనే రెండు క్షిపణులను ప్రయోగించామని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారి చెప్పారు. అయితే, ఉత్తర కొరియా సాధారణంగా తన తూర్పు జలాల వైపు క్షిపణులను పరీక్షిస్తుంది. ఉత్తర కొరియాలోని లోతట్టు ప్రాంతంలో రెండో క్షిపణి కూలిపోయే అవకాశం ఉందని దక్షిణ కొరియా సైనిక వర్గాలు తెలిపాయి. ఉత్తరాన భూమిపై సాధ్యమయ్యే నష్టం వెంటనే నివేదించబడలేదు.. యునైటెడ్ స్టేట్స్‌తో మిలిటరీ మైత్రితో ఉత్తర కొరియా ఎలాంటి రెచ్చగొట్టినా తిప్పికొట్టేందుకు దక్షిణ కొరియా సిద్ధంగా ఉందని సౌత్ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చెప్పుకొచ్చింది.
తాజావార్తలు
-
Cancer: వాసనతో కుక్క క్యాన్సర్‌ను గుర్తించగలదా? సైంటిస్టులు ఏం చెబుతున్నారు?
-
MLAs Arrested: పబ్లిక్ గార్డెన్స్ వద్ద ఉద్రిక్తత.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్ట్..!
-
PM Modi: పారిస్‌లో స్వామినారాయణ ఆలయాన్ని వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోడీ.. భారత్-ఫ్రాన్స్ బంధంపై కీలక వ్యాఖ్యలు
-
Telangana Assembly: అసెంబ్లీ గేటు దగ్గర గందరగోళం.. టీషర్ట్ విప్పి హరీష్ రావు ఆందోళన!
-
Special Trains: పండుగ సీజ్‌లో రైల్వేశాఖ గుడ్‌న్యూస్.. 20 ప్రత్యేక రైళ్లు.. 60 రోజుల ముందే టికెట్ బుకింగ్
ట్రెండింగ్
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!
-
990 గ్రా.లకే ThinkBook..! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్‌తో Lenovo IdeaPad Vibe సిరీస్ వచ్చేసింది.!
-
JIO: అదిరిపోయే ఆఫర్.. 5TB క్లౌడ్ స్టోరేజ్, 18 నెలల AI సబ్స్క్రిప్షన్, 2.5GB డైలీ డేటాతో ఏడాదిపాటు..!
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!