ప్రధాని మోడీ జపాన్‌లో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పర్యటన కోసం శుక్రవారం జపాన్ చేరుకున్నారు. శుక్రవారం టోక్యో వ్యాపార వేత్తలతో సమావేశం అయ్యారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు.
Japan : జపాన్ కొత్త ప్రధాని షిగెరు ఇషిబా బుధవారం పార్లమెంట్ దిగువ సభను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు జపాన్‌లో అక్టోబర్ 27న ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు.