ఈ మధ్య ఓటీటీలో విడుదలయ్యే సినిమాలపైనే జనాలు ఆసక్తి చూపిస్తున్నారు.. థియేటర్ల లో కన్నా ఇక్కడ విడుదలైన సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి.. అందులో డౌట్ లేదు.. స్టార్ హీరోల సినిమాలు సైతం సక్సెస్ టాక్ ను అందుకుంటున్నాయి.. ప్రతివారం సినిమాల సందడి కూడా ఎక్కువగానే ఉంటుంది.. తాజాగా తమిళ హీరో కార్తీ నటించిన భారీ బడ్జెట్ సినిమా జపాన్ సినిమా కూడా ఓటీటిలోకి వచ్చేస్తుంది.. ఎక్కడ ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..…
తమిళ హీరో కార్తీ నటించిన లేటెస్ట్ మూవీ జపాన్ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వచ్చిన రెండో సినిమా ఇది.. మొదటి సినిమా ఖైదీ బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది.. ఆ సినిమా తర్వాతే వచ్చిన ఈ నిరాశను మిగిల్చింది.. తమిళంతోపాటు తెలుగులోనూ మంచి హైప్ పై రిలీజ్ అయిన ఈ మూవీ ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాలేదు. నటనపరంగా కార్తీ మరోసారి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. కానీ ఈ మూవీ…
Anu Emmanuel’s Disasters streak continues with Japan movie too: మలయాళ మూలాలు ఉన్న అను ఇమ్మానియేల్ అమెరికాలో పుట్టి పెరిగింది. తర్వాత బాలనటిగా మలయాళ పరిశ్రమ ద్వారా పరిచయమై యాక్షన్ హీరో బిజు అనే సినిమాతో హీరోయిన్గా మారింది. ఇక ఆ అనంతరం తెలుగులో మజ్ను అనే సినిమా చేసి ఓ మాదిరి హిట్ అందుకుంది. ఇక ఆ తర్వాత ఆమె దురదృష్టమో లేక సినిమా కథల ఎంపిక పట్ల అజాగ్రత్తనో తెలియదు కానీ…
Karthi Japan Movie to be Released for Deepavali: కార్తి హీరోగా కేవలం తమిళ వారికే కాదు తెలుగు వారికి కూడా సుపరిచితమే. ఆయన హీరోగా నటించిన అనేక సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ అవడంతో ఆయనకు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఇక ఇప్పుడు అయితే ఆయన హీరోగా నటిస్తున్న అన్ని సినిమాలు ఇప్పుడు తెలుగులో కూడా రిలీజ్ అవుతున్నాయి. వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరో కార్తి ప్రస్తుతం జోకర్ ఫేమ్ రాజు…