Home
Japan Earthquake
Japan Earthquake News
-
Japan Earthquake: జపాన్‌లో భారీ భూకంపం.. బోనిన్ దీవుల సమీపంలో 6.3 తీవ్రతతో ప్రకంపనలు!
Japan Earthquake: జపాన్‌లో మరోసారి భూకంపం సంభవించింది. యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) ప్రకారం, జపాన్‌లోని బోనిన్ దీవుల ప్రాంతంలో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆస్తి, ప్రాణ నష్టాలకు సంబంధించిన సమాచారాన్ని అధికారులు ఇంకా వెల్లడించలేదు. మరోవైపు, దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని వనాటు దీవుల ప్రాంతంలోనూ ఇటీవల బలమైన భూకంపం నమోదైనట్లు సమాచారం. అక్కడ భూకంప తీవ్రత 7.1గా నమోదైనట్లు పేర్కొంటున్నారు. జపాన్ ప్రపంచంలో భూకంపాలు ఎక్కువగా సంభవించే దేశాల్లో ఒకటి. దీనికి ప్రధాన కారణం… -
Japan Earthquake: జపాన్‌లో 5.9 తీవ్రతతో భూకంపం.. 20 మందికి గాయాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయం
Japan Earthquake: జపాన్‌లో మరోసారి భూకంపం సంభవించింది. దక్షిణ ఇబరాకి ప్రాంతంలో ఆదివారం 5.9 తీవ్రతతో భూమి కంపించింది. ఈ ప్రకంపనలు రాజధాని టోక్యోతో పాటు చిబా, సైతామా ప్రాంతాల్లోనూ చోటుచేసుకున్నాయి. భూకంపం కారణంగా కనీసం 20 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. భూకంపం కారణంగా ఎక్స్‌ప్రెస్, లోకల్ రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అయితే షింకన్సెన్ బుల్లెట్ రైళ్ల సర్వీసులు మాత్రం సాధారణంగానే కొనసాగినట్లు ఈస్ట్ జపాన్ రైల్వే కంపెనీ తెలిపింది. ఈ ఘటనపై పరిస్థితిని… -
Doctors Continue Surgery: హ్యాట్సాఫ్.. భూకంపం వణికించినా.. పేషెంట్ ప్రాణాల కోసం కదలని వైద్యులు! వీడియో వైరల్..
Doctors Continue Surgery: జపాన్‌లోని కుమమొటోలో సంభవించిన భారీ భూకంపం వేళ ఓ ఆస్పత్రిలో చోటుచేసుకున్న ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రాణాల కంటే బాధ్యతే ముఖ్యమని నిరూపిస్తూ వైద్యులు, నర్సులు చూపించిన ధైర్యం నెటిజన్లను కదిలిస్తోంది. దీంతో నెట్టిజన్లు వారి ధైర్యాన్ని కొనియాడుతూ.. నిజమైన దేవుళ్లు అని కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల కుమమొటో ప్రాంతంలో 7.1 తీవ్రతతో భూకంపం సంభవించిన సమయంలో ఓ ఆస్పత్రిలో సర్జరీ జరుగుతోంది. భూకంపం కారణంగా ఆస్పత్రి భవనం… -
Japan Earthquake: భారీ భూకంపం.. వణికిపోయిన భవనాలు.!
Japan Earthquake: జపాన్ దక్షిణ ప్రాంతంలోని కగోషిమా ప్రాంతంలో బుధవారం (మే 20) భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.9 తీవ్రతతో నమోదైన ఈ భూకంపం కారణంగా పలు భవనాలు ఒక్కసారిగా కంపించాయి. దీంతో స్థానిక ప్రజలు భయాందోళనలకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. జపాన్ వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ భూకంప ప్రభావం ఒకినావా ప్రధాన ద్వీపం సమీప ప్రాంతాల్లో కూడా తీవ్రంగా అనిపించింది. అయితే భూకంపం అనంతరం… -
Japan Tsunami Warning: దూసుకొస్తున్న సునామీ.. జపాన్‌లో 10 అడుగుల ఎత్తున ఎగిసిపడుతున్న కెరటాలు!
Japan Tsunami Warning: ఉత్తర జపాన్‌లో సోమవారం సాయంత్రం భారీ భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై దీని తీవ్రత 7.5గా నమోదైంది. భూకంపం ధాటికి సముద్ర తీర ప్రాంతాలు ఒక్కసారిగా వణికిపోయాయి. భూకంపం అనంతరం అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేయడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. జపాన్ ప్రధాని సనాయే తకైచి ప్రస్తుత పరిస్థితిని సమీక్షించి, ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. READ ALSO: Anasuya Bharadwaj :… -
Supreme Court: ‘‘అందర్ని చంద్రుడిపైకి పంపాలా.?’’ భూకంపాల పిటిషన్‌పై సుప్రీంకోర్ట్..
Supreme Court: ‘‘ప్రజల్ని చంద్రుడి పైకి తరలించాలా? మరెక్కడికైనా పంపాలా?’’ అంటూ సుప్రీంకోర్టు శుక్రవారం పిటిషనర్‌పై ఫైర్ అయింది. భారతదేశ జనాభాలో 75 శాతం మంది భూకంపాల జోన్లోనే ఉన్నారని, భూకంపాల వల్ల కలిగే నష్టాన్ని తగ్గించడానికి అధికారులు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టేస్తూ, ఈ వ్యాఖ్యలు చేసింది. -
Japan Earthquake: జపాన్‌లో 6.7 తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
ఆదివారం ఉత్తర జపాన్ తీరంలో సంభవించిన భారీ భూకంపం తర్వాత జపాన్ వాతావరణ సంస్థ సునామీ హెచ్చరిక జారీ చేసింది. ఇవాటే ప్రిఫెక్చర్ తీరంలో సముద్ర మట్టానికి 10 కిలోమీటర్ల దిగువన 6.7 తీవ్రతతో భూకంపం సంభవించిందని వాతావరణ సంస్థ తెలిపింది. ఉత్తర తీర ప్రాంతానికి 1 మీటర్ వరకు సునామీ హెచ్చరిక జారీ చేసినట్లు జపాన్ ప్రభుత్వ ప్రసార సంస్థ NHK ఆదివారం తెలిపింది. ఇదిలా ఉండగా, జపాన్ ఉత్తరాన ఉన్న ఇవాటే ప్రిఫెక్చర్‌కు సునామీ… -
Japan: జపాన్‌లో భూకంపం.. సునామి హెచ్చరికలు జారీ!
జపాన్‌లో భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేలుపై తీవ్రత 6.9గా నమోదైంది. నైరుతి జపాన్‌లో 6.9 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు జపాన్ వాతావరణ సంస్థ వెల్లడించింది. దీంతో పాటు వాతావరణ శాఖ సునామీ హెచ్చరికలు జారీ చేసింది. ఎంతమేర నష్టం జరిగిందన్న దానిపై స్పష్టత రాలేదు. ఈ భూకంపం స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 9:19 గంటలకు సంభవించింది. భూకంప కేంద్రం క్యుషు నైరుతి ద్వీపంలో ఉంది. మియాజాకి ప్రిఫెక్చర్‌తో పాటు పక్కనే ఉన్న కొచ్చి ప్రిఫెక్చర్‌కు సునామీ… -
Japan Earthquake: మెగా భూకంపం హెచ్చరికల తర్వాత.. జపాన్‌లో మరోసారి భూకంపం..
Japan Earthquake: జపాన్‌లో వరసగా రెండో రోజు కూడా భూకంపం వచ్చింది. పసిఫిక్ మహాసముద్రంలో భారీ భూకంపం వచ్చే అవకాశం ఉందని జపాన్ వాతావరణ సంఘం హెచ్చరికలు జారీ చేసిన ఒక రోజు తర్వాత శుక్రవారం సాయంత్రం టోక్యో, దాని పరిసర ప్రాంతాల్లో 5.3 తీవ్రవతో భూకంపం సంభవించినట్లు జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది. -
Megaquake: జపాన్ సిద్ధంగా ఉండాలి.. మెగా భూకంపం రాబోతోంది..
Megaquake: జపాన్ వరసగా భూకంపాలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. గురువారం 7.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. అయితే, రానున్న రోజుల్లో మెగా భూకంపం వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు ఆ దేశాన్ని హెచ్చరిస్తున్నారు. జ
తాజావార్తలు
-
Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో మరో మ్యూజిక్ డైరెక్టర్?
-
Yogi Adityanath: 1.27 కోట్ల మంది హిందువుల ఓట్లు గల్లంతు.. యోగి సంచలన వ్యాఖ్యలు..
-
Ramayana: “నా మనసంతా హైదరాబాద్‌లోనే ఉంది”.. రకుల్ ప్రీత్ సింగ్ ఎమోషనల్!
-
Shekar Kammula : “వైలెన్స్ ఉంటేనే సినిమా హిట్ అనుకోవడం భ్రమ.. శేఖర్ కమ్ముల సంచలన వ్యాఖ్యలు
-
Anirudh : హీరోలను మించిపోతున్న అనిరుద్ రెమ్యునరేషన్
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!