Home
Jantar Mantar Protest
Jantar Mantar Protest News
-
Jantar Mantar Protest: జంతర్‌మంతర్‌లో విద్యార్థుల ఆందోళనకు సినీ ప్రముఖుల మద్దతు.. షబానా అజ్మీ, ప్రకాష్ రాజ్ హాజరు
Jantar Mantar Protest: ఢిల్లీలోని జంతర్ మంతర్ మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. విద్యార్థుల డిమాండ్లకు మద్దతుగా కొనసాగుతున్న నిరసనలకు ఇప్పుడు సినీ ప్రముఖులు కూడా సంఘీభావం తెలపడంతో ఈ ఉద్యమం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. సీనియర్ నటి షబానా అజ్మీ, ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ జంతర్‌మంతర్‌కు చేరుకుని నిరసనకారులకు మద్దతు ప్రకటించారు. విద్యార్థుల గళాన్ని దేశవ్యాప్తంగా వినిపించాల్సిన అవసరం ఉందని ఇద్దరూ స్పష్టం చేశారు. కొన్ని రోజులుగా జంతర్‌మంతర్ వద్ద విద్యార్థులు శాంతియుతంగా ఆందోళన… -
Abhijeet Dipke: సోనమ్‌వాంగ్‌చుక్ దీక్ష భగ్నం వేళ అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం..
Abhijeet Dipke: ఢిల్లీలోని జంతర్ మంతర్ మరోసారి ఆందోళనల కేంద్రంగా మారింది. ఇరవై రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యం క్షీణించడంతో ఆయనను ఆస్పత్రికి తరలించిన ఘటన ఉద్యమానికి కొత్త మలుపు తీసుకొచ్చింది. ఈ పరిణామంతో నిరసన ముగుస్తుందనుకున్న సమయంలో కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. వాంగ్చుక్ను నిరసన స్థలం నుంచి తొలగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ తాను కూడా నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభిస్తున్నట్లు… -
Sonam Wangchuk Hunger Strike: 20వ రోజుకు సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష.. అవయవ వైఫల్యం ముప్పు.. దీక్ష విరమణకు ససేమిరా..
Sonam Wangchuk Hunger Strike: నీట్ (NEET) పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన నిరాహార దీక్ష 20వ రోజుకు చేరుకుంది. జూన్ 28 నుంచి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆయన ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. అయితే రోజురోజుకూ ఆయన ఆరోగ్యం క్షీణిస్తుండటంతో వైద్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి… -
Cockroach Janta Party: జంతర్ మంతర్ వద్ద హైటెన్షన్.. అరెస్ట్‌కు సిద్ధమన్న అభిజిత్ దీప్కే.
Cockroach Janta Party: ఢిల్లీలో హైటెన్షన్ నెలకొంది. జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ‘‘కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ)’’ ఆందోళనల్లో ఉద్రిక్తత నెలకొంది. నీట్ పేపర్ లీక్, కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్లతో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. -
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
Nitin Nabin: కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) శనివారం జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించింది. నీట్ పేపర్ లీక్‌పై కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే, బీజేపీ చీఫ్ నితిన్ నబీన్ సీజేపీపై పరోక్ష విమర్శలు చేశారు. భారత్ యువతను డిజిటల్ ప్రచారాలతో తప్పుదారి పట్టించే ప్రయత్నాలను దేశం సహించదని అన్నారు. విదేశాల్లో కూర్చోని భారత యువతను ఆడించలేరని ఘాటు వ్యాఖ్యలు చేశారు. జార్ఖండ్‌లోని రాంచీలో పార్టీ కార్యక్రమంలో మాట్లాడిన… -
Cockroach Janta Party: 2 కోట్ల ఫాలోవర్లు, 2 వేల మంది కూడా రాలే..”కాక్రోచ్ జనతా పార్టీ” ఫ్లాప్ షో..
Cockroach Janta Party: సోషల్ మీడియా సెన్సేషన్ ‘‘కాక్రోచ్ జనతా పార్టీ’’ శనివారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమానికి దాని వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే కూడా వచ్చారు. ఈ ఆందోళనకు ముందు పోలీసులు పర్మిషన్‌పై రాజకీయ నడిచింది. విదేశాల్లో ఉంటున్న ధ్రువ్ రాఠీ వంటి వారు ఈ సమావేశానికి యువత హాజరుకావాలని పిలుపునిచ్చారు. ప్రకాష్ రాజ్, సోనమ్ వాంగ్‌చుక్ వంటి వారు కూడా దీనికి మద్దతు తెలపడంతో ఈ కార్యక్రమానికి ప్రాధాన్యత… -
CJI Surya Kant: లండన్‌లో సీజేఐ సూర్యకాంత్‌కు అవమానం.. ‘కాక్రోచ్’ వ్యాఖ్యలపై నిరసనలు
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌కు లండన్‌లో అవమానం జరిగింది. ప్రసంగ సమయంలో కొందరు భారతీయులు అడ్డు తగిలారు. దీంతో గందరగోళం నెలకొంది. ఈ పరిణామంతో సీజేఐ సూర్యకాంత్ షాక్‌కు గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. -
Cockroach Janta Party: ఢిల్లీలో “కాక్రోచ్ జనతా పార్టీ” ఆందోళన.. పోలీసులు ఏం చెబుతున్నారంటే..
Cockroach Janta Party: సోషల్ మీడియాలో హల్చల్ చేసిన ‘‘కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ)’’ జూన్ 6న ఢిల్లీలో భారీ నిరసన ప్రదర్శనను ప్రకటించింది. జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన చేపడుతామని ఆ పార్టీ ఇప్పటికే ప్రకటించింది. సోషల్ మీడియాలో ఈ ప్రకటన ఇప్పటికే వైరల్ కావడంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. అయితే, ఇప్పటి వరకు ఆ పార్టీ నుంచి అధికారికంగా అనుమతి కోరుతూ ఎలాంటి దరఖాస్తు అందలేదని ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్… -
CM Revanth Reddy : అగ్రవర్ణాలను కూర్చోబెట్టి మాట్లాడాం.. కాంగ్రెస్ ఉంటేనే అన్నీ ఉంటాయి
CM Revanth Reddy : తెలంగాణలో చేపట్టిన కులగణన ప్రక్రియ పూర్తి పారదర్శకంగా, విజయవంతంగా జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సర్వేను ‘రేర్ మోడల్’ గా పేర్కొనవచ్చని, దీనిపై సోనియాగాంధీ తనకు అభినందనలు తెలుపుతూ లేఖ రాయడం తన జీవితంలో ఒక గొప్ప అచీవ్మెంట్ గా భావిస్తున్నానని అన్నారు. “సోనియా గాంధీ రాసిన లేఖ నాకు లైఫ్ అచీవ్మెంట్ అవార్డు లాంటిది. అది నోబెల్, ఆస్కార్ అవార్డు…
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!