Home
Jantar Mantar Protest
Jantar Mantar Protest News
-
Jantar Mantar Protest: తీహార్ జైలుకు సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా..
Jantar Mantar Protest: ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో నిరసనలకు అనుమతి లేకున్నా.. నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలతో 'కాక్రోచ్ జనతా పార్టీ' (సీజేపీ) నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రంకాలను ఐదు రోజుల పాటు తీహార్ జైలుకు తరలించారు. మరోవైపు, వీరితో పాటు అరెస్టయిన అజింక్య షిండేను శాంతిభద్రతల బాండ్ మీద పోలీసులు విడిచిపెట్టారు. బుధవారం ఈ ముగ్గురిని పోలీసులు స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ (ఎస్ఈఎం) కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ విచారణలో సౌరవ్ దాస్, అశుతోష్ రంకాలకు జ్యుడీషియల్… -
Jantar mantar: మరోసారి జంతర్‌మంతర్ దగ్గర ఉద్రిక్తత.. సీజేపీ నిరసనకు యత్నం.. అరెస్ట్
ఢిల్లీలోని జంతర్ మంతర్‌ను నిరసన ప్రదేశాల జాబితా నుంచి కేంద్ర ప్రభుత్వం తొలగించిన మరుసటి రోజే కాక్రోచ్ జనతా పార్టీ (CJP) కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పార్టీ నేతలు ఆశుతోష్ రంకా, సౌరవ్ దాస్ నేతృత్వంలో మంగళవారం ఉదయం జంతర్ మంతర్ దగ్గరకు చేరుకున్న కార్యకర్తలు.. ఇనుప గేటు, పోలీసుల బారికేడ్లు దాటి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. -
Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
దేశ రాజధానిలో నిరసనలు, ధర్నాలు నిర్వహించే విషయంలో ఢిల్లీ పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు నిరసనలకు అనుమతించిన ప్రదేశాల్లో ఒకటైన జంతర్ మంతర్‌ను ఆ జాబితా నుంచి తొలగించారు. ఇకపై అక్కడ నిరసనలు, ఆందోళనలు నిర్వహించేందుకు అనుమతి ఉండదని అధికారిక నోటీసులో పేర్కొన్నారు. ఢిల్లీలో నిరసనలు నిర్వహించేందుకు ప్రత్యామ్నాయంగా మూడు ప్రాంతాలను పోలీసులు సూచించారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాను డిమాండ్ చేస్తూ ఆందోళనలు కొనసాగుతోన్న వేళ ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది. రామ్‌లీలా మైదాన్,… -
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
PM Modi: ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలు అందించే సామర్థ్యం యువతలో ఉందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. యువత తమ భవిష్యత్తును విశాల దృక్ఫథంతో చూడాలని, పెద్ద కలలు కనాలని, కొత్త ఆలోచనలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఇది యువతకు సరైన సమయమని, తమ సామర్థ్యాలను నిరూపించుకునేందుకు వచ్చిన అవకాశమని పేర్కొన్నారు. చెన్నై లోని నందంబాక్కంలో చెన్నై ట్రేడ్ సెంటర్లో జైగోపాల్ గరోడియా హిందూ విద్యాలయ మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్ స్వర్ణోత్సవ కార్యక్రమంలో మోడీ ప్రసంగించారు.… -
Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
Police VS CJP: ఢిల్లీ పోలీసులు, కాక్రోచ్ జనతా పార్టీ(CJP) కన్వీనర్ అభిజిత్ దీప్కే మధ్య వివాదం ఏర్పడింది. తనను కస్టడీలో ఫోన్ వాడుకోవడానికి పోలీసులు అనుమతించలేదని ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలను తిప్పికొడుతూ ఢిల్లీ పోలీసులు అభిజిత్ దీప్కేకు తన నానమ్మ మరణం, ఫోన్ వాడుకోవడానికి పోలీసులు అనుమతి ఇస్తుండటం వీడియోలో కనిపించింది. అభిజిత్ దీప్కే తన ఆరోపణల్లో.. ఢిల్లీ పోలీసులు తన న్యాయవాదితో మాట్లాడటానికి అనుమతించలేదుని, తెల్లవారుజామున 3.30 గంటలకు తన తండ్రికి ఫోన్… -
Jantar Mantar Protest: ఢిల్లీలో హైటెన్షన్.. అదుపులోకి మమతా, కేజ్రీవాల్, విజయన్.!
Jantar Mantar Protest: ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చేపట్టిన నిరసనకు మద్దతు తెలిపేందుకు వెళ్తున్న పలువురు ప్రతిపక్ష నేతల్ని పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్, కేరళ మాజీ సీఎం పినరయి విజయన్‌లతో పాటు పలువురు విద్యార్థి నేతల్ని పోలీసులు అదపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. మమతా బెనర్జీ… -
CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
CJP Protest: ప్రధాన ఎన్నికల కమిషనర్(CEC) జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని, ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న SIR ప్రక్రియను రద్దు చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ(CJP) ఢిల్లీలో అక్టోబర్ 10 (శనివారం) నిర్వహించ తలపెట్టిన నిరసన కార్యక్రమాన్ని ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. ఎక్కడికక్కడ ఢిల్లీ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇదిలా ఉంటే, ముంబై నుంచి ఢిల్లీకి చేరుకున్న సీజేపీ కన్వీనర్, కో కన్వీనర్లు అభిజిత్ దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలను విమానంలోనే పోలీసులు… -
CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
CJP Protest: ఎన్నికల ప్రధాన కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 10 శనివారం ఢిల్లీలో నిరసనకు కాక్రోచ్ జనతా పార్టీ(CJP) పిలుపునిచ్చింది. ఇప్పటికే, ఢిల్లీ పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. మరోవైపు, మెట్రో స్టేషన్లు మూసేయడంతో పాటు ఢిల్లీకి వచ్చే పలు రైళ్లను రద్దు చేశారు. ఇదిలా ఉంటే, తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారు. జంతర్ మంతర్ పరిసర ప్రాంతాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవల్ని 24 గంట పాటు… -
CJP Protest: ‘ఈగను చంపేందుకు సుత్తి వద్దు’.. సీజేపీ నిరసన వేళ సుప్రీం కీలక వ్యాఖ్యలు.!
CJP Protest: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ అక్టోబర్ 10 శనివారం ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) భారీ నిరసనకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు విధించిన ఆంక్షలపై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. 57 మెట్రో స్టేషన్లను మూసేయాలన్న పోలీసుల నిర్ణయంపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రజా రవాణాను పూర్తిగా నిలిపేయడం వల్ల సాధారణ పౌరుల హక్కులకు భంగం కలుగుతుందని వ్యాఖ్యానించారు. మెట్రో రైళ్ల రాకపోకల్ని పూర్తిగా నిషేధించకుండా… -
Arvind Kejriwal: సీజేపీ నిరసనల్లో కుటుంబంతో పాల్గొంటున్న కేజ్రీవాల్..
Arvind Kejriwal: ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, అక్టోబర్ 10న ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ(CJP) భారీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఈ ఆందోళనకు తన కుటుంబంతో పాల్గొంటున్నానని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా ప్రజలు జంతర్ మంతర్ చేరుకోవాలని కేజ్రీవాల్ కోరారు. ఇది ఏ ఒక్క వ్యక్తి, రాజకీయ పార్టీకి సంబంధించిన అంశం కాదని,…
తాజావార్తలు
-
Spirit: రణ్‌బీర్ లీక్.. సందీప్ ప్లాన్.. ‘స్పిరిట్’ విషయంలో జరిగింది ఇదేనా!
-
Maharashtra: RSS ర్యాలీ, రాళ్లదాడి.. మహారాష్ట్ర జల్గావ్లో ఉద్రిక్తత.!
-
CBFC Data Leak: సెన్సార్ బోర్డ్‌లో భారీ డేటా లీక్! 500 సినిమాల స్క్రిప్ట్‌లు ఆన్లైన్లో ప్రత్యక్షం..
-
2G ఫోన్‌తోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే itel 2165Cలో UPI పేమెంట్స్..!
-
Rising Stars Asia Cup 2026 షెడ్యూల్ విడుదల.. భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
How To Make Butter: మార్కెట్లో దొరికే కల్తీ వెన్నకు చెక్.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..