యంగ్ టైగర్ ఎన్టీఆర్… కమర్షియల్ సినిమాకి కొత్త అర్ధం చెప్పిన కొరటాల శివ కలిసి ‘దేవర’ సినిమా చేస్తున్నారు. సముద్రం బ్యాక్ డ్రాప్ లో, భారీ బడ్జట్ తో హ్యూజ్ విజువల్ ఎఫెక్ట్స్ తో దేవర సినిమా తెరకెక్కుతుంది. దేవర సినిమాతో వచ్చే ఏడాది ఏప్రిల్ 5న పాన్ ఇండియా బాక్సాఫీస్ ని రిపేర్ చేయడానికి కొరటాల శివ-ఎన్టీఆర్ రెడీ అయ్యారు. ఈ ఇద్దరూ అన్ని రీజియన్స్ లో సాలిడ్ హిట్ కొడతారని ఫ్యాన్స్ కాన్ఫిడెంట్ గా…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ గురించి సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. RRR బ్లాక్ బస్టర్ హిట్ తో తారక్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. అదే జోష్ లో నెక్స్ట్ సినిమాను స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు. మరోవైపు RRRలో ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ చూసి ఎంజాయ్ చేసిన తారక్ అభిమానులు సోషల్ మీడియాలో NTR 30ని ట్రెండ్ చేస్తున్నారు. వాళ్ళను మరింత హుషారెత్తించడానికా అన్నట్టుగా ఎన్టీఆర్ తాజా ఇంటర్వ్యూలో NTR 30కి సమందించిన పలు…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ వాయిదా పడడంతో ఈ హీరో ప్రస్తుతం తన నెక్స్ట్ చిత్రాల వైపు ద్రుష్టి సారించాడు. ప్రస్తుతం ఎన్టీఆర్- కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ని యువ సుధా ఆర్ట్స్ బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై మిక్కినేని సుధాకర్ తో కలిసి హీరో నందమూరి కల్యాణ్ రామ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులను ముగించుకున్న ఈ సినిమా..…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇద్దరూ పాన్ ఇండియా స్టార్లుగా సత్తా చాటడానికి సిద్ధమవుతున్నారు. అయితే ఫిల్మ్ ఇండస్ట్రీలో తాజాగా విన్పిస్తున్న బజ్ ప్రకారం బన్నీ రిజెక్ట్ చేసిన స్టోరీకి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివల పవర్ ఫుల్ కాంబో మరో ప్రాజెక్ట్ రాబోతున్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో “జనతా గ్యారేజ్” అనే బ్లాక్ బస్టర్ మూవీ రూపొందింది. “ఎన్టీఆర్30”…