Home
Janasena
Janasena News
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
ఆ జిల్లాలో సొంత పార్టీలోనే ఆ మహిళా నేతను వద్దనుకుంటున్నారా..? పార్టీ మరీ అంత హైప్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు అంటున్నారా..? అవకాశం ఉంటే పదవులు ఇవ్వండి అంతే కానీ పదవులను కొత్తగా సృష్టించకండి అని ఓపెన్‌గానే చెప్పేస్తున్నారా..? పార్టీకి ఏం చేశారని జిల్లాలు దాటి మరి ప్రయారిటీ ఇస్తున్నారని నిలదీస్తున్నారా? ఇంతకీ ఎవరా మహిళా నేత..? ఏమిటామె కథ..? లెట్స్ వాచ్. కాపు ఉద్యమ నాయకుడు, దివంగత ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి గత… -
Yanamala Krishnudu: తుని రాజకీయాల్లో కీలక పరిణామం.. జనసేనలో చేరిన యనమల కృష్ణుడు!
Yanamala Krishnudu Joins Janasena: తుని రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీనియర్ నేత యనమల కృష్ణుడు జనసేన పార్టీలో చేరారు. జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. కృష్ణుడు జనసేనలో చేరబోతున్నారనే ప్రచారం గత కొంతకాలంగా తుని రాజకీయ వర్గాల్లో కొనసాగగా.. తాజాగా అది కార్యరూపం దాల్చింది. యనమల కృష్ణుడు గతంలో తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరించారు. 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తుని… -
Pawan Kalyan: కమిటీ పనితీరు సరిగా లేదు.. పిఠాపురంలో క్యాంప్ ఆఫీస్ పెడతా!
Pawan Kalyan on Jana Sena Five Man Committee: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో సుమారు రూ.1,500 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో స్టాళ్లను పరిశీలించిన ఆయన.. స్థానికులతో మాట్లాడారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో పిఠాపురం అభివృద్ధి, కూటమి ప్రభుత్వం, జనసేన కార్యకర్తలపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘పిఠాపురం ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించడం… -
Bolishetti Srinivas: ఎమ్మెల్యే బొలిశెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు.. పవన్ వల్లే కాపులకు విలువ.. 50-60 సీట్ల లక్ష్యం..!
Bolishetti Srinivas: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగిన అమలాపురం పార్లమెంట్ జనసేన కార్యకర్తల సమావేశంలో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కాపు సామాజిక వర్గం, జనసేన పార్టీ భవిష్యత్ వ్యూహం, స్థానిక సంస్థల ఎన్నికల ప్రాధాన్యంపై కీలక వ్యాఖ్యలు చేశారు బొలిశెట్టి.. స్థానిక సంస్థల ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని జనసేన శ్రేణులు ఇప్పటి నుంచే సమాయత్తం కావాలని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పిలుపునివ్వడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. అంబేద్కర్… -
Pawan Kalyan: ఇన్నాళ్లు నాయకులు, పార్టీల కోసం జిందాబాద్ కొట్టాం.. ఇకపై యువత భవిత కోసం జై కొట్టాలి!
Pawan Kalyan’s Youth Message: జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పార్టీ యువజన విభాగాన్ని ఆవిష్కరించారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) చైర్మన్, రాష్ట్ర ఆహార అండ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ‘జై కొట్టు’ పేరుతో యువజన విభాగం లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ‘జై కొట్టు’ గేయాన్ని కూడా విడుదల చేశారు. యువజన… -
JanaSena Youth Wing Theme Song: జనసేన పార్టీ యువజన విభాగం గేయం ఆవిష్కరణ.. ‘జై కొట్టు’ వీడియో వైరల్!
JanaSena Youth Wing Theme Song: జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పార్టీ కార్యక్రమాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. జనసేన పార్టీ యువజన విభాగానికి ‘జై కొట్టు’ అనే పేరు పెట్టి.. లోగోను ఆవిష్కరించారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఆహార అండ్ పౌర సరఫరాల శాఖ మంత్రి, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) చైర్మన్ నాదెండ్ల మనోహర్ ‘జై కొట్టు’ లోగోతో… -
Pawan Kalyan Birthday: అమలాపురం గడ్డ పవన్ అభిమానుల అడ్డా.. పవర్ స్టార్ పుట్టినరోజు మాకు పండుగే!
Pawan Kalyan Fans Amalapuram: జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని మహిళా అభిమానులు వినూత్నంగా చేశారు. పవన్ జన్మదినాన్ని పురస్కరించుకుని మహిళలు తమ ఇళ్ల ముందు ప్రత్యేకంగా రంగురంగుల ముగ్గులు వేసి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సాధారణంగా నూతన సంవత్సరం, సంక్రాంతి వంటి పండుగలకు ఇళ్ల ముందు ముగ్గులతో శుభాకాంక్షలు చెప్పడం ఆనవాయితీ. అయితే పవన్ పుట్టినరోజు సందర్భంగా అదే తరహాలో ముగ్గులు… -
OTR : ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన నో కాంప్రమైజ్ స్ట్రాటజీ
కాలాన్ని బట్టి మారాలి, అవసరాన్ని బట్టి డిమాండ్ చేయాలని అక్కడి జనసేన నేతలు గట్టిగా డిసైడయ్యారా? ఇక మాటల్లేవ్… త్యాగాలు అసలే ఉండవ్ అంటూ సంకేతాలిస్తున్నారా? పైగా… ఇప్పుడు సత్తా చూపితేనే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్ గ్యారంటీ ఉంటుందన్న భయం వెంటాడుతోందా? ఏ జిల్లాలో ఉందా పరిస్థితి? అక్కడ పార్టీకి ఉన్న అనుకూలతలు ఏంటి? అప్పటి కోటా సరే…. ఇప్పటి వాటా సంగతేంటి? ఇప్పుడున్న బలానికి తగ్గట్టు మాకు లోకల్ బాడీస్‌లో సీట్లు కావాల్సిందే. ప్రస్తుతం… -
Naga Babu: ఒక పెద్ద చెట్టు కొట్టేస్తే.. పది మొక్కలు నాటాలి!
జనసేన ఎమ్మెల్సీ నాగబాబుకు ఏపీ ప్రభుత్వం ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ పదవిని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇవాళ శ్రావణ పౌర్ణమి సందర్భంగా మంగళగిరి అరణ్య భవన్‌లోని చైర్మన్ ఛాంబర్ కో వేదమంత్రాల నడుమ వేదాశీర్వచనం అనంతరం నాగబాబు ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. తనకు ఈ బాధ్యతలు ఇచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు, ప్రధాని మోడీలకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేశారు. భవిష్యత్తులో వాతావరణం బాగుండాలంటే… -
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
Off The Record: ఏపీలో స్థానిక ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. నో కాంప్రమైజ్, నో యునానిమస్… ఎట్టి పరిస్థితుల్లో యుద్ధం జరగాల్సిందే…చావో -రేవో జనంలోనే తేలాల్సిందేనని స్పష్టమైన సంకేతాలిచ్చింది వైసీపీ అధిష్టానం. ఏకగ్రీవాలు జరిగిన నియోజకవర్గ ఇన్ఛార్జ్లకు ఈసారి టిక్కెట్ ఉండబోదని కూడా క్లారిటీగా చెప్పేశారు వైసీపీ అధ్యక్షుడు. దీంతో… లోకల్ వార్ ఓ రేంజ్లో ఉంటుందన్న అంచనాలు పెరిగిపోతున్నాయి. రెండున్నరేళ్ళ కూటమి పాలనపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది, మనకు పొలిటికల్…
తాజావార్తలు
-
Dhanush: సాయిపల్లవికి సపోర్ట్‌గా స్టార్ హీరో.. ట్రోలర్స్‌కు ఇచ్చిపడేసిన ధనుష్!
-
Air Pollution: ఆందోళనకరంగా హైదరాబాద్ వాయు కాలుష్య పరిస్థితి.. ఢిల్లీలో డేంజర్ బెల్స్..
-
Quick Snacks: రాత్రి మిగిలిన చపాతీలతో పైసా ఖర్చు లేకుండా నోరూరించే టిఫిన్! ఇలా చేసేయండి..
-
Captain Farhan Yousaf: భారత్‌పై విజయం సాధించేందుకు ఈ ప్లాన్ వేశాం.. సక్సెస్ అయ్యాం..
-
India U19 vs Pakistan U19: వారి వళ్లనే మేము ఓడిపోయాం.. భారత్ కెప్టెన్ ఆవేదన..
ట్రెండింగ్
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్‌ను వదులుకున్న ప్రీతి జింటా!
-
Diwali 2026: అమావాస్య ఎప్పుడొస్తుంది? దీపావళి లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం, పూర్తి వివరాలు ఇవే..
-
Diwali Tips: మట్టి ప్రమిదల్లో నూనె త్వరగా అయిపోతోందా? ఈ చిన్న చిట్కాలు పాటించండి..
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!