Jogi Ramesh: సిట్‌ను పక్కన పెట్టి.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీబీఐ దర్యాప్తు కోరాలి.. అప్పుడే నకిలీ మద్యం కేసులో ఆయనకు చిత్తశుద్ధి ఉందని నమ్ముతారు అని వ్యాఖ్యానించారు మాజీ మంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జోగి రమేష్.. నకిలీ మద్యం వ్యవహారం బయటపడటంతో చంద్రబాబు తప్పుడు కేసులు పెడుతున్నారని ఫైర్ అయ్యారు.. ఇది చంద్రబాబుకి వెన్నతో పెట్టిన విద్య.. కేసులో అసలు నిందితులను పట్టుకోవడం కోసం సిట్ వేశారని విమర్శించారు.. ఈ సిట్…
AP Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారింది.. అయితే, నిందితుడు అద్దేపల్లి జనార్ధన్ ఫోన్ విషయంలో వివాదం కొత్త మలుపు తీసుకుంటుంది.. ఆఫ్రికా నుంచి ఇండియా వచ్చే మార్గంలో ముంబైలో తన ఫోన్ పోయిందని ఎక్సైజ్ అధికారులకు చెప్పారు జనార్ధన్.. దీంతో, అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకువచ్చిన సమయంలో జనార్ధన్ ఫోటోను జియో సిబ్బందితో తీయించిన ఎక్సైజ్ సిబ్బంది.. అయితే, తన పేరుతో కొత్త సిమ్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని జనార్ధన్…
ప్రముఖ నటుడు, దర్శకుడు వల్లభనేని జనార్దన్ అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ (ప్రకటన వచ్చాక ఇక్కడ పూర్తి చేయాలి....) ఆయన వయసు 63 సంవత్సరాలు.