Bhagavanth Kesari Trends: ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 థియేటర్లలో సందడి చేస్తుండగానే.. ఆయన నటించిన ఇదివరకు చిత్రం భగవంత్ కేసరి సోషల్ మీడియాలో మరోసారి ట్రెండింగ్‌లోకి రావడం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. దీనికి కారణం విజయ్ నటిస్తున్న కొత్త సినిమా ‘జననాయకుడు’. విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో నటుడిగా ఇదే చివరి సినిమా అనే ప్రచారం జననాయకుడుకి భారీ హైప్ తెచ్చింది. మలేషియాలో జరిగిన ఆడియో లాంచ్ వేడుక…
నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో చ్చిన చిత్రం భగవంత్ కేసరి . 2023లో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా ఆకట్టుకుంది. ముఖ్యంగా బాలకృష్ణ తన మాస్ ఇమేజ్ ను పక్కన పెట్టి బానవో భేటీ కో షేర్ అనే కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాలో నటించి మెప్పించాడు. ఈ సినిమా కథ, కథనం, మహిళా శక్తి అంశం ఆడియెన్స్ నుండి మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాదు జాతీయ బెస్ట్…
విజయ్ హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘జననాయకన్ ’. హెచ్. వినోద్ తెరకెక్కిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. తెలుగులో ఈ సినిమాను జననాయకుడుగా తీసుకువస్తున్నారు.తమిళంతో పాటు తెలుగు వెర్షన్‌లో సంక్రాంతి కానుకగా జనవరి 9న ఒకేసారి విడుదల కానుంది. ఈ సినిమా తెలుగు హక్కులను సితార ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ రూ. 9 కోట్లకు కొనుగోలు చేశారని గతంలో వార్తలు వచ్చాయి. విజయ్ నటించిన లియో సినిమాను కూడా అప్పట్లో నాగవంశీ…
డార్లింగ్ ప్రభాస్ ఓన్ ఇండస్ట్రీ కొలిగ్స్‌తో పోటీ పడితే ఏ మజా వస్తుందనుకున్నాడో ఏమో అనుకున్నట్టున్నాడు. ఏకంగా పొరుగు ఇండస్ట్రీ స్టార్ హీరోలతో కయ్యానికి కాలుదువ్వుతున్నాడు. పాన్ ఇండియా ప్రస్థానాన్ని మొదలు పెట్టిన బాహుబలి నాటి నుండే బాలీవుడ్ స్టార్ హీరోలకు చుక్కలు చూపించడం షురూ చేశాడు. 2015లో సల్మాన్ ఖాన్ భజరంగీ బాయ్‌జాన్‌కు వారం రోజులు ముందు ఎదురెళ్లి కండల వీరుడి ధౌజండ్ క్రోర్ టార్గెట్ మిస్ అయ్యేందుకు కారణమయ్యాడు. బాహుబలి, భజరంగీ సినిమాలకు విజయేంద్ర…
తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న తాజా మరియు చివరి చిత్రం జన నాయగన్. తెలుగులో జననాయకుడు పేరుతో తీసుకువస్తున్నారు. విజయ్ కెరీర్ లో 69వ గా రానున్న ఈ సినిమాకు H. వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు, బాలీవుడ్ భామ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నాడు. విజయ్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ పై ప్రముఖ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ నిర్మిస్తుండగా కోలీవుడ్…
స్టార్ హీరోయిన్ త్రిష మరోసారి వార్తల్లోకి ఎక్కింది. నిజానికి ఆమె స్టార్ హీరో విజయ్‌తో రిలేషన్‌లో ఉందని గతంలో తమిళ మీడియాలో రకరకాల వార్తలు వచ్చాయి. అయితే, ఆ విషయంపై విజయ్ కానీ, త్రిష కానీ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. అయితే, త్రిష తాజాగా విజయ్ పుట్టినరోజు సందర్భంగా చేసిన లేట్ నైట్ పోస్ట్ హాట్ టాపిక్ అవుతోంది. Also Read:Mani Ratnam: మరో సినిమా స్క్రిప్ట్ మొదలెట్టిన మణిరత్నం.. ఈసారి అలాంటి కథ? ఆ పోస్ట్‌లో…
సంక్రాంతి అంటే కోడిపందాలు ఏ రేంజ్ లో సాగుతాయో అంతే స్థాయిలో సినిమా పందాలు జరుగుతుంటాయి. పొంగల్ కు సినిమాలనుఁ రిలీజ్ చేసి హిట్ కొట్టి పండగ పుంజు అనిపించుకోవాలని అనుకుంటారు స్టార్ హీరోలు. ఈ ఏడాది బాలయ్య, వెంకీ పోటీలో నిలిచి ఇద్దరు హిట్స్ అందుకున్నారు. ఇక ఇప్పుడు అందరి ద్రుష్టి 2026 సంక్రాంతిపై ఉంది. ఈ సారి సంక్రాంతి పోరు ఓ రేంజ్ లో జరగబోతుంది. బరిలో మెగాస్టార్, మాస్ మహారాజ్ తో పాటు…
తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న తాజా మరియు చివరి చిత్రం జన నాయగన్. తెలుగులో జననాయకుడు పేరుతో తీసుకువస్తున్నారు. ఈ సినిమా. విజయ్ కెరీర్ లో 69వ గా రానున్న ఈ సినిమాకు H. వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు, బాలీవుడ్ భామ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా, అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ గా నటించబోతున్నాడు. విజయ్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ పై ప్రముఖ…
చిత్తూరు జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. అందులో భాగంగా టీడీపీ కార్యాలయంలో 'జన నాయకుడు' వెబ్‌సైట్‌ను సీఎం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇకపై ఆకస్మిక తనిఖీలు చేస్తానని చెప్పారు. రాష్ట్రంలో జర్నలిస్టులపై ఉన్న కేసులన్నీ ప్రత్యేక జీవో ద్వారా ఎత్తేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.