Property dispute: నేటి సమాజంలో మానవ సంబంధాలు మంటగలుపుతున్నాయి. డబ్బు, ఆస్తులు, సుఖసంతోషాలు వెతుక్కునే వారిపై దౌర్జన్యం చేస్తున్న ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి.
జనగామ జిల్లా కేంద్రంలోని గుండ్లగడ్డలో కుటుంబం నివాసం ఉంటుంది.వారికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. కొద్దిరోజులుగా వీరి కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. అన్న భార్య అయిన మాలోతు విజయపై మరిది మోహన్ కోపం పెంచుకున్నాడు.