Atrocious incident: వదినను రోకలిబండతో కొట్టి చంపిన మరిది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Atrocious incident: కుటుంబ కలహాలతో కొందరు కుటుంబంపైనే పగ పెంచుకుని వారినే కడతేర్చేందుకు వెనుకాడటం లేదు. చిన్న చిన్న గొడవలు చిలికి చిలికి గాలివానై చివరకు వారిపై దాడిచేసే పరిస్థితులు ఎదురవుతున్నాయి. నవ్వుతూ మాట్లాడుకునే రోజులు పోయి కుటుంబాన్ని నడిరోడ్డుపై తీసుకువచ్చే రోజులు వచ్చేస్తున్నాయి. చిన్న పాటి విభేదాలు, వారిపై కసిపెంచుకుని దారణంగా దాడి చేసి మరీ చంపేందుకు కూడా వెకుకాడటంలేదు. చివరికి కనిపెంచిన తల్లిదండ్రులను సైతం కాటికి పంపుతున్నారు. ఆస్తి తగాదాలు, కుటుంబ కలహాలు, భార్య భర్తల మధ్య సఖ్యత లేకపోవడం, ఒకనొకరు అర్థం చేసుకోలేకపోవడం, స్నేహితుల మధ్య చిచ్చు ఏదో ఒక కారణంతో ఒకరిపై మరొకరు దాడి చేసుకుని ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా మరిది.. వదినను రోగలి బండతో కొట్టి చంపిన ఘటన జనగామ జిల్లాలో కలకలం రేపింది.
Read also: Terrible Incident : కొట్టాడు.. తోశాడు.. చెక్కాడు.. చంపాడు
Also Read
- Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
- Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
- Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
- Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
జనగామ జిల్లా కేంద్రంలోని గుండ్లగడ్డలో కుటుంబం నివాసం ఉంటుంది.వారికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. కొద్దిరోజులుగా వీరి కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. అన్న భార్య అయిన మాలోతు విజయపై మరిది మోహన్ కోపం పెంచుకున్నాడు. అన్న భార్య అయిన వదిన మాలోతు విజయ ఎప్పుడు ఏదో ఒక కారణంతో కుటుంబంతో గొడవకు దిగేది. దీంతో మోహన్ వదిన అయిన విజయను సర్దుకుపోవాలని చెప్పిన మళ్లీ మొదటికే రావడంతో విసుగు చెందిన మరిది మోహన్ వదిన విజయపై రోకలిబండతో దాడి చేశాడు. ఆమెను రోకలి బండితో గట్టిగా తలపై కొట్టడంతో విజయ కుప్పకూలిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు, స్థానికులు ఆసుపత్రికి తరలించిన ఫలితం లేకుండా పోయింది. స్థానిక సమాచారంతో ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మోహన్ ను అదుపులో తీసుకున్నారు. కుటుంబ కలహాలే విజయ మృతికి కారణమా? లేక వీరిద్దరి మధ్య ఇంకా ఏమైనా వుందా? అనే కోణంలో విచారణ చేపట్టారు.
GSLV Mark3: నింగిలోకి దూసుకెళ్ళిన జీఎస్‌ఎల్‌వీ మార్క్3–ఎం3
తాజావార్తలు
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..