‘కేకే ఇట్స్ నాట్ ఓకే’ అంటున్నారు లక్షలాది అభిమానులు. కేకే పాడిన ప్రతి పాటను గుండెల్లో దాచుకున్న సంగీత ప్రియులు అతని హఠాన్మరణ వార్త విని తట్టుకోలేకుండా ఉన్నారు. దాదాపు మూడు దశాబ్దాల పాటు పాటతోనే ప్రయాణం చేసి, చివరి నిమిషం వరకూ పాడుతూ ఉన్న కేకే మరణాన్ని వారు భరించలేకున్నారు. అశనిపాతంలా తాకిన ఈ వార్తను తట్టుకోవడమే కష్టం అనుకుంటే, ఆయన తలపై, ముఖంపై గాయలున్నాయన్న వార్త వారిని మరింత కలవరపరుస్తోంది. కోల్ కతాలో మే…
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యా బాలన్ గురించి ప్రత్యేకంగా పరిచయం ఇవ్వాల్సిన అవసరం లేదు. అందం, అభినయం కలబోసిన రూపం.. స్టార్ హీరోయిన్లు కూడా చేయలేని పాత్రలను చేసి అందరిచేత శబాష్ అనిపించుకుంది విద్యా. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే అమ్మడు బాడీ షేమింగ్ ఎదుర్కొని, ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూనే ఉంది. కొన్నిసార్లు ట్రోలర్స్ కి గట్టిగా బుద్ది చెప్పి నెటిజన్ల ప్రసంశలు అందుకుంటుంది. అయితే ఇవన్నీ చాలా చిన్నవి అని తాను…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు నిన్నటి నుంచి అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సినిమాలో నుంచి సరికొత్త అప్డేట్స్ ప్రకటించడానికి మేకర్స్ కూడా సిద్ధంగా ఉన్నారు. Read Also : పవన్ బర్త్ డే ట్రీట్స్… ఈ టైమింగ్స్ లోనే..! ఈ నేపథ్యంలో టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ మెగా అభిమానులకు ఊహించని గిఫ్ట్ ఇచ్చాడు.…
విద్యా బాలన్ మరో కొత్త సినిమా అనౌన్స్ చేసింది. ‘జల్సా’ పేరుతో ఆమె నెక్ట్స్ మూవీ చేయనుంది. గతంలో ‘తుమ్హారీ సులు’ లాంటి హిట్ అందించిన డైరెక్టర్ సురేశ్ త్రివేణీ రెండోసారి విద్యాతో కలసి పని చేయబోతున్నాడు.తెలుగులో ‘జల్సా’ అనగానే మనకు పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ బ్లాక్ బస్టర్ మూవీనే గుర్తుకు వస్తుంది! అదే టైటిల్ ని ఎంచుకున్న విద్యా 2022లో జల్సా చేసేద్దాం అంటూ ప్రకటించింది. త్వరలోనే ఈ ఫీమేల్ సెంట్రిక్ ఎంటర్టైనర్ షూట్ మొదలు…