HHVM : పవన్ నటించిన హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఇందులో పవన్ మాట్లాడుతూ తన సినీ కెరీర్ పై ఎమోషనల్ అయ్యారు. నేను పదేళ్ల పాటు ప్లాపుల్లో ఉన్నాను. నేను మొదట్లో వరుస హిట్లు కొడుతున్నప్పుడు ఒక ప్లాప్ మూవీ చేసి పాపం చేశాను. అప్పటి నుంచి మూవలపై గ్రిప్ కోల్పోయాను. ఎలాంటి స్క్రిప్ట్ ఎంచుకోవాలో అర్థం కాలేదు. వరుసగా ప్లాపులు వచ్చాయి. అలా ప్లాపుల్లో ఉన్న…
ఈ ఏడాది సమ్మర్ ఏమంత ఆశాజనకంగా లేదు. మరి ముఖ్యంగా మే నెల చప్పగా సాగుతోంది. భారీ అంచనాల మధ్య వచ్చింది హిట్ 3. మోస్ట్ వైలెంట్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా మొదటి మూడు రోజులు సాలిడ్ కలెక్షన్స్ రాబట్టి సోమవారం స్లో అయింది. ఫైనల్ రన్ లో ఆంధ్రలోని కొన్ని ఏరియాలు నష్టాలు తప్పవు. ఇక శ్రీ విష్ణు సింగిల్ డిస్టిబ్యూటర్స్ కు కాస్త ఉపశమనం కలిగించిం ది. ఇక ఈ నెలలో చెప్పుకోదగ్గ…
Trivikram Srinivas : త్రివిక్రమ్ శ్రీనివాస్ కు దివంగత రచయిత సినివెన్నెల సీతారామశాస్త్రితో ఉన్న అనుబంధం అంతా ఇంతా కాదు. సిరివెన్నల గురించి బహుషా త్రివిక్రమ్ చెప్పినంతగా ఎవరూ చెప్పి ఉండరేమో. తాజాగా మరోసారి సిరివెన్నల గురించి కామెంట్ చేశారు త్రివిక్రమ్. ‘నేను సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు పాటలు పెద్దగా నచ్చేవి కావు. అలాంటి టైమ్ లో సిరివెన్నల సినిమాలోని ‘విధాత తలపున’ సాంగ్ విని మైండ్ బ్లాంక్ అయింది. ఆ పాట నన్ను విపరీతంగా ఆకట్టుకుంది.…
Poonam Kaur: వివాదాస్పద హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న పూనం కౌర్ ఈరోజు ఉదయం నుంచి స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ని టార్గెట్ చేసింది. గతంలో ఎన్నోసార్లు త్రివిక్రమ్ ని టార్గెట్ చేసి సోషల్ మీడియా వేదికగా తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వస్తున్న ఆమె ఈరోజు ఒక అడుగు ముందుకు వేసి త్రివిక్రమ్ స్టాండర్డ్స్ తక్కువ అన్నట్లు అర్థం వచ్చేలా కామెంట్ చేసింది. జల్సా సినిమాలో రేప్ కామెంట్స్ ని ఉద్దేశిస్తూ త్రివిక్రమ్ నుంచి ఇంతకన్నా…
Poonam Kaur Again Made Sensational Allegations on Trivikram: ఒకప్పుడు హీరోయిన్ గా పలు సినిమాలు చేసి ప్రస్తుతానికి సోషల్ మీడియాలో మాత్రమే యాక్టివ్ గా ఉంటున్న పూనం కౌర్ మరోసారి త్రివిక్రమ్ మీద విరుచుకుపడింది. నిజానికి జల్సా సినిమాలో పవన్ కళ్యాణ్ బ్రహ్మానందంతో మాట్లాడే ఒక రేప్ డైలాగ్ గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. సాయిధరమ్ తేజ్ ఇలాంటి విషయాల మీద కూడా స్పందించాలంటూ కొందరు కామెంట్స్ చేస్తున్న నేపథ్యంలో ఈ డైలాగ్…
ఒకప్పుడు స్టార్ హీరోలు సంవత్సరంలో పలు చిత్రాలతో సందడి చేసేవారు. సూపర్ స్టార్ కృష్ణ అయితే ఒక్కో ఏడాది 12,13 సినిమాలు చేసిన సందర్భం కూడా ఉంది. మెగాస్టార్ చిరంజీవి కూడా కొన్ని సంవత్సరాలు 6,7 చిత్రాలలో ఆకట్టుకున్న విషయం తెలిసిందే.
మొన్న మహేశ్ బాబు 'పోకిరి'... నిన్న పవన్ 'జల్సా'... ఇప్పుడు బాలకృష్ణ 'చెన్నకేశవరెడ్డి'. టాలీవుడ్ లో నయా ట్రెండ్ మొదలైంది. దానికి తగ్గట్లే ఆయా సినిమాలకు అపూర్వమైన ఆదరణ లభించింది.
నేడు పవన్ కల్యాణ్ పుట్టిరోజు సందర్భంగా.. శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తన తమ్మడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్కు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘తన ఆశ, ఆశయం ఎల్లప్పుడూ జనహితమే అని తెలిపారు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం ఎప్పుడూ నిజాయితీతో, చిత్తశుద్ధితో శ్రమించే పవన్ కళ్యాణ్ ఆశయాలన్నీ నెరవేరాలని కోరుకుంటూ, ఆశీర్వదిస్తూ, కళ్యాణ్ బాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను’ అని పవన్తోఉన్న ఓ పాత ఫొటోను చిరు పోస్ట్ చేశారు. తన ఆశ,ఆశయం ఎల్లప్పుడూ…