Jaipur Accident: రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఒక డంపర్ ట్రక్కు కారణంగా 10 మంది మృతి చెందగా, సుమారుగా 40 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ముందుగా ఈ డంపర్ ట్రక్కు ఒక కారును, ఆ తర్వాత మరో నాలుగు వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదం కారణంగా 10 మంది అక్కడికక్కడే మరణించారు. అలాగే సుమారుగా 40 మంది గాయపడ్డారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. గాయపడిన వారిని స్థానికులు వెంటనే చికిత్స కోసం స్థానిక…
Road Accident : రాజస్థాన్‌లోని బికనీర్‌లో గురువారం అర్థరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మరణించారు. బికనీర్‌కు 100 కిలోమీటర్ల దూరంలోని మహాజన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
Rajasthan Weather : రాజస్థాన్ మరోసారి భయంకరమైన వేడికి చిక్కుకుంది. మౌంట్ అబూ మినహా రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరాయి. మౌంట్ అబూలో గరిష్ట ఉష్ణోగ్రత 34.8 డిగ్రీలు కాగా, రాజస్థాన్‌లోని మిగిలిన ప్రాంతాల్లో మండుతున్న వేడి తన ప్రతాపాన్ని కొనసాగిస్తోంది.
Bomb Threat : రాజస్థాన్‌లోని జైపూర్‌లోని ఎయిర్ పోర్టు తర్వాత.. ఇప్పుడు ఆరుకు పైగా పాఠశాలలపై బాంబు దాడుల బెదిరింపులు వచ్చాయి. ఈ-మెయిల్ ద్వారా ఈ బెదిరింపు వచ్చింది. అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయుల ఈ-మెయిల్ ఐడీలకు ఈ బెదిరింపు మెయిల్స్ వచ్చాయి.
Road Accident : రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. సికార్ నుంచి త్రినేత్ర గణేష్ ఆలయానికి వెళ్తుండగా రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్‌లోని బనాస్ కల్వర్టు సమీపంలో ఈరోజు ఉదయం జరిగిన ప్రమాదంలో ప్రయాణిస్తున్న ఆరుగురు మృతి చెందారు.
Road Accident : రాజస్థాన్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది మరణించారు. ఈ ప్రమాదం జలావర్-అక్లేరాలోని పచోలాలో జరిగింది. వ్యాన్‌ను ట్రాలీ ఢీకొట్టింది.
Rajasthan : అత్యాచారం జరిగిన తర్వాత గర్భవతి అయిన 11 ఏళ్ల బాలిక ఇప్పుడు బిడ్డకు జన్మనివ్వాలి. 31 వారాలలోపు గర్భాన్ని తొలగించుకునేందుకు రాజస్థాన్ హైకోర్టు నిరాకరించింది.