టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ప్రస్తుతం తన కెరీర్‌లో చాలా బ్యాలెన్స్‌గా దూసుకుపొతుంది. ముఖ్యంగా స్పెషల్ సాంగ్స్ తో ఆమెకు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ‘జైలర్’లో ‘కావాలయ్యా’ , ‘స్త్రీ 2’లో ‘ఆజ్ కి రాత్’ వంటి స్పెషల్ సాంగ్స్ దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేయడంతో ఆమె డిమాండ్ ఆకాశాన్ని తాకింది. కాగా తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల ప్రకారం, గోవాలో జరిగిన ఒక ప్రైవేట్ ఈవెంట్‌లో కేవలం 6…