‘కాంతార’ సిరీస్‌తో దేశవ్యాప్తంగా సూపర్ స్టార్ రేంజ్‌లోకి వెళ్లిన కన్నడ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి ఇప్పుడు టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమవుతున్నారు. స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కాంతార: చాప్టర్ 1’ చిత్రం దేశవ్యాప్తంగా 800 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఇండియన్ సినిమా చరిత్రలో ప్రత్యేక స్థానం దక్కించుకుంది. ఈ అద్భుత విజయంతో రిషబ్ శెట్టి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. దీంతో ఆయన నటించే తదుపరి సినిమాలపై ప్రేక్షకుల్లో, ఫిల్మ్ ఇండస్ట్రీలో భారీ ఆసక్తి నెలకొంది. ఇప్పటికే…
Rishab Shetty : కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి నటించిన కాంతార చాప్టర్ 1 మంచి హిట్ అయింది. కాంతారకు మించి ఈ చాప్టర్ 1కు కలెక్షన్లు వస్తున్నాయి. ఈ సందర్భంగా రిషబ్ శెట్టి వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. ‘కొన్ని కథలకు సెట్స్ లో తెరకెక్కించడం ఇబ్బంది అవుతుంది. కానీ కాంతార చాప్టర్ 1 మాత్రం కథ రాస్తున్నప్పుడే చాలా ఇబ్బందులు అనిపించాయి. కానీ ప్రేక్షకులు ఇస్తున్న సపోర్ట్ ను గుర్తు…
Teja Sajja : మిరాయ్ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు తేజసజ్జా. ఆయన చేసిన సినిమాల్లో మిరాయ్ మరో మైల్ స్టోన్ గా నిలిచిపోతుందనడంలో ఎలాంటి అనుమానం లేదు. అయితే ఈ సినిమా తర్వాత తేజ నుంచి మరికొన్ని సినిమాలపై ఆసక్తి పెరుగుతోంది. తాజాగా ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో కీలక అప్డేట్లు ఇచ్చాడు తేజ. మిరాయ్-2 సినిమా కచ్చితంగా ఉంటుంది. రానాకు ఇంకా స్క్రిప్ట్ చెప్పలేదు. మొదటి పార్టును మించి ఆ సీక్వెల్ ఉంటుంది. అందులో…
వివిధ జానర్లతో తనదైన ముద్ర వేసిన దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇప్పుడు ఓ పవిత్రమైన ప్రయత్నానికి శ్రీకారం చుట్టాడు. హనుమంతుని మహిమను, భారతీయ సంస్కృతిని ప్రపంచానికి మరో కోణంలో చూపించేందుకు ప్రయత్నిస్తున్న ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ – ‘జై హనుమాన్’. హనుమంతుని జీవితం, ధైర్యం, భక్తి అన్నీ కలిసిన ఓ సాంకేతిక కాంభినేషన్‌గా తెరకెక్కించేందుకు యూనిట్ సిద్ధమవుతోంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా స్క్రిప్ట్ పూర్తిగా లాక్ అయింది, వీఎఫ్‌ఎక్స్ ఆధారిత ప్రీ-ప్రొడక్షన్ వర్క్…
Jai Hanuman not to release in 2025 says Teja Sajja: ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ సినిమా టాలీవుడ్‌లో రిలేజ్ అయి ఎన్ని సంచనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. హనుమాన్ ఇటీవల సంక్రాంతి సందర్భంగా విడుదలైంది. అంతేకాదు సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఇక ఈ సినిమాలో భాగమయిన అందరికి ఒక మరపురాని సూపర్ హిట్ అందించింది. ఇక ఈ సినిమాకి భారీ లాభాలను ఆర్జించడమే కాదు రికార్డు స్థాయిలో…
Chiranjeevi as Hanuman in Jai Hanuman Movie: చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది హనుమాన్ సినిమా. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో తేజ సజ్జ హీరోగా నటించాడు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి మొదటి సూపర్ హీరో సినిమాగా రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులందరినీ విపరీతంగా ఆకట్టుకుంది. జనవరి 12వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటికే దాదాపు 300 కోట్ల…