సుహాస్ హీరోగా దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం ‘జనక అయితే గనక’. దసరా కానుకగా ‘జనక అయితే గనక’ టాలీవుడ్ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది.ఈ విజయదశమి రోజు అనగా ఈ నెల 12న విడుదల కానుంది జనక అయితే గనక. ఈ నేపథ్యంలో చిత్రబృందం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ.. ‘మంచి సినిమా తీశాం అని మేము నమ్ముతున్నాం. ఖచ్చితంగా అందరికి నచ్చుతుందని నమ్ముతున్నాం. ఆ నమ్మకంతోనే…