ఈ ఏడాది భారతీయ సినీ ప్రపంచంలో రష్మిక మందన్నా సందడి వేరే స్థాయిలో ఉంది. నెల గ్యాప్‌కే ఒక సినిమా విడుదల చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇప్పటికే ఆమె నటించిన నాలుగు సినిమాలు ‘పుష్ప 2’, ‘ఛావా’, ‘సికందర్’, ‘కుబేర’, ‘థామా’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు సాధించాయి. ఇప్పుడు రష్మిక నటించిన తాజా చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’ నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీ. దీక్షిత్ శెట్టి…
Maheshwari : సినిమాల్లో నటించే క్రమంలో హీరో, హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ లు అనేవి సర్వ సాధారణం. గతంలోనూ ఇలాంటివి అనేకం జరిగాయి. అయితే ఓ హీరోయిన్ ఇష్టపడితే ఆ హీరో చెల్లి అని పిలిచాడంట. హీరో మహేశ్వరి తెలుగులో చాలా పాపులర్. గులాబి, పెళ్లి లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. స్టార్ హీరోతో తన లవ్ మొదలు కాకముందే ఎలా బ్రేక్ అయిందో జగపతి బాబు హోస్ట్ గా చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా…
Meena : దివంగత స్టార్ హీరోయిన్ సౌందర్య ఫ్లైట్ యాక్సిడెంట్ లో చనిపోయిన విషయం తెలిసిందే. అప్పట్లో ఓ ఎన్నికల ప్రచారం కోసం వెళ్తున్న టైమ్ లో జరిగిన ప్రమాదంలో ఆమె కన్నుమూశారు. సౌత్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న సౌందర్య.. క్రేజ్ ఉన్నప్పుడే మరణించారు. అయితే ఆమె ఫ్లైట్ యాక్సిడెంట్ గురించి తాజాగా సీనియర్ హీరోయిన్ మీనా స్పందించింది. జగపతి బాబు హోస్ట్ గా చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా ప్రోగ్రామ్ కు ఆమె గెస్ట్…
Meena : సీనియర్ హీరోయిన్ మీనా భర్త చనిపోయిన తర్వాత ఆమెపై చాలా రూమర్లు వచ్చాయి. పలానా వ్యక్తితో పెళ్లి అని.. ఆమె కోసమే ఆ నటుడు విడాకులు తీసుకున్నాడని.. ఇలా లెక్కలేనన్ని క్రియేట్ అయ్యాయి. కానీ వాటిపై ఆమె పెద్దగా స్పందించలేదు. జగపతి బాబు హోస్ట్ గా చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా షోకు మీనా గెస్ట్ గా వచ్చింది. ఈ షో గురించి ఆమె చాలా విషయాలను పంచుకుంది. నేను ఇండస్ట్రీలో ఉన్నప్పుడు నాకు ప్లాపులు…
Sandeep Reddy : ప్రభాస్ హీరోగా వచ్చిన బాహుబలి-2ను రాజమౌళి ఎంత అద్భుతంగా తీశాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులోని ప్రతి పాత్ర.. ప్రతి సీన్ కు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఏర్పడింది. సినిమా ప్రపంచంలో అగ్ర స్థానంలో నిలిచింది. ఆ సినిమాలోని ఇంటర్వెల్ ను చూసి తాను భయపడ్డానని తెలిపాడు సందీప్ రెడ్డి. తాజాగా ఆర్జీవీ, సందీప్ రెడ్డి వంగా కలిసి జగపతి బాబు హోస్ట్ గా చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా ప్రోగ్రామ్ కు గెస్ట్ లుగా…
Nani : నేచురల్ స్టార్ నాని మరోసారి ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. జగపతిబాబు పోస్ట్ గా చేస్తున్న జయంబు నిశ్చయంబురా షోకు నాని గెస్ట్ గా వచ్చాడు. ఇందులో అనేక విషయాలను పంచుకున్నారు. గతంలో నాని తనకు నచ్చిన సినిమాకు జాతీయ అవార్డు రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ విషయాన్ని తాజాగా జగపతిబాబు గుర్తు చేయగా నాని రియాక్ట్ అయ్యాడు. ఒకప్పుడు మంచి విషయాన్ని మంచి అని చెడు విషయాన్ని చెడు అని చెప్పడానికి ఎలాంటి…
Nagarjuna : నాగార్జున ఇప్పుడు ఫుల్ జోష్ మీదున్నాడు. కుబేర, కూలీ సినిమాలు మంచి హిట్ అయ్యాయి. ఆయన పాత్రలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ క్రమంలోనే ఆయన జగపతి బాబు హోస్ట్ గా చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా షోకు గెస్ట్ గా వచ్చారు. ఇందులో అనేక విషయాలను పంచుకున్నాడు. నేను సినిమాల్లోకి వచ్చినప్పుడు నా పేరు కూడా పెద్దగా ఎవరికీ తెలియదు. అప్పుడు నాగేశ్వర రావు కొడుకు అనే అన్నారు. నా మొదటి సినిమా చూసిన…