ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది… గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీ పర్యటన కోసం బయల్దేరారు సీఎం వైఎస్ జగన్.. అయితే, ఆయన బయల్దేరిన కాసేపటికే విమానంలో సాంకేతిక సమస్యను గుర్తించారు పైలట్.. దీంతో అప్రమత్తమైన పైలట్.. తిరిగి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో విమానాన్ని అత్యవసరం ల్యాండ్ చేశారు.. సాయంత్రం 5.03 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన విమానం.. తిరిగి సాయంత్రం 5.26 గంటలకు ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా…