JVAS : మెగాస్టార్ చిరంజీవి నటించిన జగదేక వీరుడు, అతిలోక సుందరి మూవీ మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఈ మూవీ రిలీజ్ అయి 35 ఏళ్లు అవుతున్న సందర్భంగా మే 9న రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్బంగా మూవీ గురించి అనేక విషయాలు వైరల్ అవుతున్నాయి. ఈ మూవీ గురించి మరో క్రేజీ అప్డేట్ వచ్చింది. 1990 మే 9న రిలీజ్ అయిన ఈ మూవీని.. అప్పట్లో రీల్ రూపంలోనే ప్రదర్శించారు. ఇప్పుడు రీల్…
JVAS : చాలా ఏళ్ల తర్వాత జగదేక వీరుడు, అతిలోక సుందరి గురించి చర్చ జరుగుతోంది. ఈ మూవీని మే 9న రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మూవీకి సంబంధించిన అనేక విషయాలు వైరల్ అవుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి, అందాల తార శ్రీదేవి జంటగా నటించగా.. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దీన్ని డైరెక్ట్ చేశారు. ఈ మూవీ అప్పట్లో ఓ సెన్సేషన్. సోషియో ఫాంటసీగా వచ్చిన ఈ మూవీ.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. నిర్మాత అశ్వినీదత్…
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అప్పుడు, ఇప్పుడు ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ మాత్రం తగ్గలేదు. అప్పట్లో ఆయన సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు ఏ స్థాయిలో వచ్చేవారో తెలిసిందే. అలా పెద్ద ఎత్తున అభిమానులు వచ్చిన మూవీల్లో జగదేక వీరుడు, అతిలోక సుందరి కూడా ఉంటుంది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈ మూవీ అప్పట్లో రికార్డులు కొల్లగొట్టింది. చిరంజీవి, శ్రీదేవి గ్రేస్ చూడటానికి ఇరువురి ఫ్యాన్స్ థియేటర్లకు ఎగబడ్డారు. మే 9,…