Pushpa 2 Production Team Trying To Bring Jagadeesh Out : తాజాగా ‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ స్నేహితుడి పాత్రలో నటించిన నటుడు జగదీష్ ప్రతాప్ బండారి అరెస్టుతో సినీ ప్రేమికులు షాక్ అయ్యారన్నా సంగతి తెలిసిందే. ఆత్మహత్య చేసుకున్న ఒక మహిళా జూనియర్ ఆర్టిస్ట్ ఫోన్‌లో జగదీష్ వేధింపులే ఆమె ఆత్మహత్యకు ప్రేరేపించేలా దారి తీసిన ఆధారాలు లభించడంతో సెక్షన్ 306 కింద పంజాగుట్ట పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. అతనికి…
'పుష్ప' ఫేమ్ జగదీశ్ ప్రతాప్ హీరోగా నటించిన 'సత్తిగాని రెండెకరాలు' చిత్రం విడుదల వాయిదా పడింది. ఆహా లో ఈ మూవీ ఏప్రిల్ 1న స్ట్రిమింగ్ అవుతుందని మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు తెలిపారు.
మైత్రీ మూవీమేకర్స్ సంస్థ నిర్మించిన తొలి ఓటీటీ మూవీ 'సత్తిగాని రెండు ఎకరాలు' ఆహాలో ఈ నెల 17న స్ట్రీమింగ్ కానుంది. 'పుష్ప' సినిమాలో నటించిన జగదీశ్ ప్రతాప్, రాజ్ తిరందాసు ఇందులో కీలక పాత్రలు పోషించడం విశేషం.