పంజాబీ భామ రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ కు చెందిన జాకీ భగ్నాని అనే వ్యక్తితో ప్రేమలో పడిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా రకుల్ ప్రీత్ సింగ్ వెల్లడించింది. ఆమె అలా ప్రకటించినప్పటి నుంచి వీరిద్దరి పెళ్లి ఎప్పుడు జరుగుతుందా ? అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు సినీ ప్రేక్షకులు. ఆ మేరకు రూమర్స్ కూడా మొదలయ్యాయి. గతంలో ఓసారి రూమర్స్ పై స్పందించిన రకుల్ తన పెళ్లి విషయాన్నీ తానే ప్రకటిస్తానని అందరి…
పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా తన లవ్ మ్యాటర్ బయట పెట్టడానికి కారణం ఏంటో వెల్లడించింది. పైగా పెళ్లి విషయంపై కూడా స్పందించింది. ప్రస్తుతం రకుల్ నెక్స్ట్ మూవీ “థాంక్స్ గాడ్” విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ఈ చిత్రంలో అజయ్ దేవగన్, సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రకుల్ ఆసక్తికర…
మొత్తానికీ రకుల్ ప్రీత్ సింగ్ తన పుట్టిన రోజున ‘రహస్య స్నేహితుడు’ ఆచూకీ బయటపెట్టడంతో చిత్రసీమలో నయా లవ్ స్టోరీకి ఇవాళ అఫీషియల్ గా శ్రీకారం చుట్టినట్టు అయ్యింది. నాగచైతన్య, సమంత విడిపోతున్నట్టుగా ప్రకటించి పట్టుమని పది రోజులు కాకముందే, టాలీవుడ్ లో ఓ కొత్త ప్రేమ మొగ్గ తొడిగింది. ఈ రోజు ఇన్ స్టాగ్రామ్ లో రకుల్ తన బోయ్ ఫ్రెండ్ జాకీ భగ్నానీ ని పరిచయం చేసింది. ఆ తర్వాత కొద్ది సేపట్టికే అతను…
పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ పుట్టినరోజు నేడు. అయితే పుట్టినరోజు నాడు తన అభిమానులకు షాక్ తో కూడిన సర్ప్రైజ్ ఇచ్చింది ఈ భామ. సోషల్ మీడియా వేదికగా ఏకంగా బాయ్ ఫ్రెండ్ నే పరిచయం చేసింది. ఇన్ని రోజులూ సినిమాలతో వార్తల్లో నిలిచిన రకుల్ ఇప్పుడు మాత్రం బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేసి వార్తల్లో నిలిచింది. నిజానికి ఆమెను ఆరాధించే కొంతమంది అభిమానులకు ఇది హార్ట్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. మరికొంత…
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన ‘బెల్ బాటమ్’ ట్రైలర్ వచ్చేసింది. ఎం.తివారీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వాణీ కపూర్, హ్యూమా ఖురేషీ, లారా దత్తా తదితరులు కీలక పాత్రలు పోషించారు. 1984లో ఇండియాలో జరిగిన విమానాల హైజాక్స్ ఘటనల నేపథ్యంలో సినిమా సాగనుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఈ మూవీలో అక్షయ్ కుమార్ ‘రా’ ఏజెంట్ బెల్ బాటమ్ గా కనిపిస్తున్నాడు. ట్రైలర్ మొత్తంలో అక్షయ్ పాత్రే చూపించే ప్రయత్నం చేశారు. కాగా…