బడే మియాన్ చోటే మియాన్ సినిమా చేసి రకుల్ ప్రీత్ సింగ్ భర్త, మామ అనూహ్యంగా పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయిన సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఒకప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ అమ్మడు తెలుగులో ఈ మధ్య సినిమాలు చేయలేదు.. సినిమా అవకాశాలు కూడా ఆమెను పలకరించలేదు.. దాంతో బాలీవుడ్ లో సెటిల్ అయ్యింది.. అక్కడ అనుకున్న అంత టాక్ లేకున్నా వరుస సినిమాలతో దూసుకుపోత�
బాలీవుడ్ లవ్ బర్డ్స్ రకుల్ ప్రీత్ సింగ్,జాకీ భగ్నానీ ఇటీవలే మూడు ముళ్లతో వివాహబంధంలోకి అడుగు పెట్టారు.. దాదాపుగా మూడేళ్లు ప్రేమించుకొని పెళ్లితో ఒక్కటయ్యారు..ఫిబ్రవరి 21న ఏడడుగులు వేసేసారు. గోవాలో కుటుంబసభ్యులు మరియు సన్నిహితుల మధ్య వీరి వివాహం ఘనంగా జరిగింది. ఇక ఈ పెళ్లి అయిన దగ్గర నుంచి మ్యారే�
టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ వివాహం ఈనెల 21 న గోవాలో గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే.. ఈ పెళ్లి వేడుకకు సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. రకుల్ కు సోషల్ మీడియా వేదికగా ప్రతి ఒక్కరు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.. భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా వారికి శుభాకాంక
రకుల్ ప్రీత్ సింగ్-జాకీ భగ్నానీ దాదాపు నాలుగేళ్లు ప్రేమించుకున్నారు.. తాజాగా వివాహ బంధంలోకి అడుగు పెట్టారు.. ఫిబ్రవరి 21న వీరిద్దరు మూడుమూళ్లు బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే గోవాలో గ్రాండ్గా వీరి పెళ్లి వేడుక జరిగింది.. సన్నీహితులు, కుటుంబ సభ్యుల నడుమ ఘనంగా పెళ్లి జరిగింది.. అందుకు సంబందించిన ఫోటో
గత కొంతకాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న రకుల్ , జాకీ భగ్నానీలు ఈరోజు వివాహబంధంలోకి అడుగు పెడుతున్నారు.. గోవా వేదికగా ఇప్పటికే వీరి పెళ్లి వేడుకలు అట్టహాసంగా ప్రారంభం అయ్యాయి. హల్దీ వేడుకతో ఈ సంబురం మొదలయ్యింది. సంగీత్తో ఇరు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి సరదాగా గడిపారు. నచ్చిన డ్యాన్సులు, రక�
Rakul Preet Singh: ఎట్టకేలకు టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి పీటలు ఎక్కనుంది. గతేడాది స్టార్ సెలబ్రిటీలు పెళ్లి పీటలు ఎక్కిన విషయం తెల్సిందే. ఇక ఈ ఏడాది రకుల్ వివాహమాడనుంది. తన ప్రియుడు జాకీ భగ్నానీ చేతనే ఆమె మూడు ముళ్లు వేయించుకోబోతుంది. ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా వరుస సినిమాలు చేసిన రకుల్..
పంజాబీ భామ రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ కు చెందిన జాకీ భగ్నాని అనే వ్యక్తితో ప్రేమలో పడిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా రకుల్ ప్రీత్ సింగ్ వెల్లడించింది. ఆమె అలా ప్రకటించినప్పటి నుంచి వీరిద్దరి పెళ్లి ఎప్పుడు జరుగుతుందా ? అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు సినీ ప్రేక్షకులు. ఆ మేరకు రూమర్స్ కూడా �
పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా తన లవ్ మ్యాటర్ బయట పెట్టడానికి కారణం ఏంటో వెల్లడించింది. పైగా పెళ్లి విషయంపై కూడా స్పందించింది. ప్రస్తుతం రకుల్ నెక్స్ట్ మూవీ “థాంక్స్ గాడ్” విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ఈ చిత్రంలో అజయ్ దేవగన్, సిద్ధార్థ్ మల్హోత్రా
మొత్తానికీ రకుల్ ప్రీత్ సింగ్ తన పుట్టిన రోజున ‘రహస్య స్నేహితుడు’ ఆచూకీ బయటపెట్టడంతో చిత్రసీమలో నయా లవ్ స్టోరీకి ఇవాళ అఫీషియల్ గా శ్రీకారం చుట్టినట్టు అయ్యింది. నాగచైతన్య, సమంత విడిపోతున్నట్టుగా ప్రకటించి పట్టుమని పది రోజులు కాకముందే, టాలీవుడ్ లో ఓ కొత్త ప్రేమ మొగ్గ తొడిగింది. ఈ రోజు ఇన్ స్ట�