Jackie Shroff Files Law Suit In Delhi High Court : బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ హై కోర్టును ఆశ్రయించారు. తన అనుమతి లేకుండా ప్రజలు తన పేరును తమ పనికి వాడుకుంటున్నారని జాకీ అభ్యంతరం వ్యక్తం చేశాడు. జాకీ ష్రాఫ్‌కు బలమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన స్టైల్‌లో భీడు అని చెబితే జనాలు పిచ్చెక్కిపోతారు. ఇది మాత్రమే కాదు, అతను మాట్లాడే విధానం, అతని నడక, అతని హావభావాలు మరియు వాయిస్…