Vijay Varma: బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాని నటించిన MCA సినిమాతో తెలుగువారికి కూడా సుపరిచితుడే. విలన్ గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న విజయ్.. మిల్కీ బ్యూటీ తమన్నా బాయ్ ఫ్రెండ్ గా మరింత పేరు తెచ్చుకున్నాడు.