ఇటాలియన్ ఫ్యాషన్ బ్రాండ్ ‘ల్యూ జో’ సూపర్ మోడల్ కెన్డాల్ జెన్నర్ ని కోర్టుకు ఈడ్చే పనిలో ఉంది. ఏకంగా 1.8 మిలియన్ డాలర్ల నష్ట పరిహారం డిమాండ్ చేస్తోంది. అయినా, ఓ ఫ్యాషన్ కంపెనీ మోడల్ నుంచీ డబ్బులు వసూలు చేయటం ఏంటి అంటారా? టాప్ మోడల్ కెన్డాల్ ఓ ఫోటోషూట్ బాగానే చేసింది. అగ్రిమెంట్ ప్రకారం రెండోది చేయమంటే కాదుకూడదని అనేసింది. దాంతో అన్ని ప్రయత్నాలు ముగిసి ‘జో’ ఫ్యాషన్ బ్రాండ్ అమెరికాలోని స్థానిక…