ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఇస్రోకు సంబంధించిన పలు ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. ఇందులో చంద్రయాన్-4, వీనస్ మిషన్, ఇండియన్ స్పేస్ స్టేషన్, తదుపరి తరం ప్రయోగ వాహనాలను అభివృద్ధి చేయడం వంటి ప్రతిపాదనలు ఉన్నాయి.
Mini-Moon: భూమి సహజ ఉపగ్రహం చంద్రుడికి మరో మినీ-చంద్రుడు తోడు కాబోతున్నాడు. 53 రోజలు పాటు గ్రహ శకలం భూమి చుట్టూ తిరుగుతుంది. ఇది కంటికి కనిపించదని ఇస్రో నెట్‌వర్క్ ఫర్ స్పేస్ ఆబ్జెక్ట్స్ ట్రాకింగ్ అండ్ అనాలిసిస్ (NETRA) హెడ్ డాక్టర్ ఎకె అనిల్ కుమార్ తెలిపారు. 2024 PT5 అని పిలువబడే మినీ-మూన్, వ్యాసంలో కేవలం 10 మీటర్లు మాత్రమే ఉంటుందని వెల్లడించారు. ఇది మన సాధారణ చంద్రుడితో పోలిస్తే 3,50,000 రెట్లు చిన్నదని…
National Space Day: భారతదేశం నేడు (ఆగస్టు 23) జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఇది దేశం యొక్క మొట్టమొదటి జాతీయ అంతరిక్ష దినోత్సవం. ఇక ఈ ఏడాది నుండి ప్రతి సంవత్సరం చంద్రయాన్-3 మిషన్ విజయవంతమైన వార్షికోత్సవం సందర్భంగా జరుపుకుంటారు. తొలి జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ లో పోస్ట్ చేయడం ద్వారా దేశప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. గత ఏడాది ఆగస్టు 23న భారత అంతరిక్ష…
National Space Day: భారతదేశం తన మొదటి జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని నేడు (ఆగస్టు 23) జరుపుకుంటోంది. గత ఏడాది ఇదే రోజున భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 ని ల్యాండింగ్ చేయడంలో విజయవంతమైంది. జాతీయ అంతరిక్ష దినోత్సవం చంద్రయాన్-3 మిషన్ నుండి విక్రమ్ ల్యాండర్ విజయవంతమైన ల్యాండింగ్ ను సూచిస్తుంది. ఈ ముఖ్యమైన విజయాన్ని పురస్కరించుకుని భారత ప్రభుత్వం అధికారికంగా ఆగస్టు 23ని జాతీయ అంతరిక్ష దినోత్సవంగా ప్రకటించింది.…
ISRO: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ( ISRO ) జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా.. ఆగస్టు 23న 30 ఏళ్లకు పైగా రిమోట్ సెన్సింగ్ డేటాను సాధారణ ప్రజలకు విడుదల చేయాలని యోచిస్తోంది. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTI), ISpA ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇస్రో ఛైర్మన్ S. సోమనాథ్ మాట్లాడుతూ.. మా దగ్గర 30 సంవత్సరాలకు పైగా నిల్వ ఉన్న డేటా అందుబాటులో ఉంది. ఈ డేటాను ప్రజలకు అందుబాటులో…
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఛైర్మన్ ఎస్. సోమనాథ్ గగన్‌యాన్ మిషన్ గురించి కీలక అప్‌డేట్ ఇచ్చారు. గగన్‌యాన్ మిషన్‌కు సంబంధించిన రాకెట్‌లోని మూడు దశలు శ్రీహరికోటలోని షార్ రేంజ్‌కు చేరుకున్నాయని ఆయన శుక్రవారం తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి ఏజెన్సీ తన మొదటి టెస్ట్ ఫ్లైట్‌ను ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది.
SSLV D3: శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి 16 ఆగస్టు 2024 ఉదయం 9:17 గంటలకు ఇస్రో SSLV-D3 రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. ఈ రాకెట్ లోపల కొత్త ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ EOS-8ని ప్రయోగించారు. ఇది కాకుండా, ఒక చిన్న ఉపగ్రహం SR-0 DEMOSAT కూడా ప్రయోగించబడింది. ఈ రెండు ఉపగ్రహాలు భూమికి 475 కిలోమీటర్ల ఎత్తులో వృత్తాకార కక్ష్యలో తిరుగుతాయి. ఈరోజు ప్రారంభం ఎందుకు చారిత్రాత్మకమైందో ముందుగా తెలుసుకుందాం.. Assam :…
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అంతరిక్ష రంగంలో మరో పెద్ద ముందడుగు వేయనుంది. SSLV D3 రాకెట్ ప్రయోగానికి రేపు తెల్లవారుజామున 2 గంటల 47 నిమిషాలకు కౌంట్ డౌన్ షురూ కానుంది. ఆరున్నర గంటల పాటు కౌంటర్ ప్రక్రియ కొనసాగనుంది.
ఇస్రోలో పని చేసే ప్రతి సైంటిస్ట్ కు నా సెల్యూట్ అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. మనం సినిమా హీరోలకు కొట్టే చప్పట్లు కంటే ఇస్రో సైంటిస్టులను చప్పట్లతో ముంచెత్తాలన్నారు. ఇస్రో సైంటిస్టులు మన దేశానికి నిజమైన హీరోలు అని కొనియాడారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషిన్ లెర్నింగ్ (ML) వినియోగం ఇప్పుడు ప్రతి రంగంలోనూ కనిపిస్తోంది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) 5 రోజుల ఉచిత ఆన్లైన్ కోర్సును ఆఫర్ చేసింది.