గతేడాది అక్టోబర్‌లో హమాస్‌తో ఇజ్రాయెల్ యుద్ధం మొదలైంది. హమాస్ లక్ష్యంగా గాజాను మట్టుబెట్టింది. చివరికి అదే నెల వచ్చేటప్పటికీ ఇప్పుడు గురి హిజ్బుల్లా మీదకు మళ్లింది. గత వారం నుంచి హిజ్బుల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకరదాడులకు పాల్పడుతోంది. గత వారం కమ్యూనికేషన్ వ్యవస్థను ధ్వంసం చేసింది. పేజర్లు, వ�