Home
Israel Hamas War
Israel Hamas War News
-
Israel-Hamas: హమాస్‌కి గట్టి ఎదురుదెబ్బ.. కీలక ఉగ్రనేతను లేపేసిన ఇజ్రాయిల్..
Hamas: ఇజ్రాయిల్-హమాస్ యుద్దంలో ఇజ్రాయిల్ సైన్యానికి కీలక విజయం లభించింది. హమాస్ ఉగ్ర సంస్థ వైమానిక దళాల అధిపతి మరణించినట్లుగా ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) వెల్లడించింది. గాజా స్ట్రిప్ లో రాత్రిపూట జరిగిన వైమానిక దాడిలో కీలక హమాస్ నేత మరణించినట్లు తెలిపింది. -
Israel-hamas War: ఇజ్రాయిల్‌తో యుద్ధానికి మేము సిద్ధం.. హిజ్బుల్లా సంచలన ప్రకటన..
Israel-hamas War: గత శనివారం ఇజ్రాయిల్ పై పాలస్తీనా హమాస్ ఉగ్రవాదులు దారుణ దాడికి పాల్పడ్డారు. కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే 5000 రాకెట్లను ప్రయోగించారు. ఏం జరుగుతుందో అర్థమయ్యే లోపే గాజా నుంచి ఇజ్రాయిల్ లోకి ప్రవేశించిన హమాస్ మిలిటెంట్లు సామాన్య ప్రజలపై విరుచుకుపడ్డారు. గాజాకు సరిహద్దుల్లో -
Israel Hamas War: ఇజ్రాయెల్- హమాస్ మధ్య భీకర యుద్ధం.. 235 మందితో ఢిల్లీకి చేరుకున్న మరో విమానం
Israel Hamas War: హమాస్‌తో కొనసాగుతున్న యుద్ధం మధ్య ఇజ్రాయెల్‌లో చిక్కుకుపోయిన భారతీయులను తిరిగి తీసుకురావడానికి భారత ప్రభుత్వం 'ఆపరేషన్ అజయ్' ప్రారంభించింది. -
Benjamin Netanyahu: కింగ్ బీబీ..కరుడుగట్టిన జాతీయవాది..ఇజ్రాయిల్ ప్రధాని గురించి కీలక విషయాలు..
Benjamin Netanyahu: జెంజిమిన్ నెతన్యాహు-ఇజ్రాయిల్ ఈ రెండు పర్యాయపదాలుగా ఉన్నాయి. ఇజ్రాయిల్ ఏర్పాటు చేసిన వ్యక్తి కంటే ఏ దేశంలో కూడా మరో వ్యక్తి ఎక్కువ కాలం దేశాన్ని పాలించడం చాలా అరుదు. ఆ అరుదైన వ్యక్తుల జాబితాలోకి వస్తారు, ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు. -
France: ఇజ్రాయిల్-హమాస్ ఘర్షణ వేళ.. ఫ్రాన్స్ స్కూల్లో కత్తితో దాడి.. ఉగ్రచర్యగా అనుమానం..
France: ఇజ్రాయిల్-పాలస్తీనా హమాస్ యుద్ధం తీవ్రంగా సాగుతోంది. అయితే ఇరాన్ తో పాటు పలు ఇస్లామిక్ దేశాలు, కెనడా, బ్రిటన్, ఫ్రాన్స్ వంటి దేశాల్లో హమాస్, పాలస్తీనాకు అనుకూలంగా పలువురు ర్యాలీలు చేస్తున్నారు. దీంతో ఆయా దేశాల్లోని యూదులు, ఇజ్రాయిల్ మద్దతుదారులు ఒకింత భయాందోళనకు గురవుతున్నారు. చైనాలో ఓ వ్యక్తి శుక్రవారం ఏకంగా ఇజ్రాయిల్ రాయబార సిబ్బందిపైనే కత్తితో దాడి చేశాడు. -
Israel-Hamas War: భారత్‌లోని ఇజ్రాయిలీలకు భద్రత.. అప్రమత్తమైన పలు రాష్ట్రాలు..
Israel-Hamas War: ఇజ్రాయిల్‌పై హమాస్ ఉగ్రవాదుల దాడి, తర్వాత గాజా స్ట్రిప్ పై ఇజ్రాయిల్ వైమానిక దళం విరుచుకుపడుతుంది. ఇదిలా ప్రపంచంలో పలు దేశాలు రెండుగా చీలిపోయాయి. కొందరు భారత్, అమెరికా, యూరప్ లోని పలు దేశాలు ఇజ్రాయిల్ కి మద్దతు తెలుపుతుండగా.. ఇరాన్, సౌదీ, సిరియా, లెబనాన్ వంటి ముస్లిం, అరబ్ రాజ్యాలు ప్రత్యేక పాలస్తీనాకు, హమాస్ కి మద్దతుగా నిలుస్తున్నాయి. -
Hamas Attack On Israel: తల్లి గర్భం చీల్చి శిశువును చంపారు.. వెలుగులోకి హమాస్ దారుణాలు..
Hamas Attack On Israel: ఇజ్రాయిల్ లో హమాస్ జరిపిన హత్యాకాండలో దారుణాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. నరరూప రాక్షసుల్లా ప్రవర్తించిన హమాస్ ఉగ్రవాదులు చిన్నా పెద్దా అనే తేడా లేకుండా మిషిన్ గన్లలో కాల్చుతూ.. పిల్లల తలలను తెగ నరుకుతూ అత్యంత పాశవిక దాడులకు పాల్పడ్డారు. గాజా సరిహద్దులోని ఓ కిబ్బుట్జ్ లో ఏకంగా 40 మంది పిల్లలను అత్యంత దారుణంగా చంపడం యావత్ ప్రపంచాన్ని కలవరపరిచింది. ఇదిలా ఉంటే తాజాగా మరో వికృత చర్య… -
Israel-Hamas War: ఇజ్రాయిల్ వైమానిక దాడుల్లో 13 మంది బందీలు మృతి
Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం మొదలై 7 రోజులు గడిచాయి. గత శనివారం హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్ పై రాకెట్లతో విరుచుకుపడింది. కేవలం 20 నిమిషాల్లోలనే 5000 రాకెట్లను ప్రయోగించింది. ఇంతే కాకుండా హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్ భూభాగంలోకి చొరబడి దొరికినవాళ్లను దొరికినట్లు కాల్చి చంపారు. వందల మందిని బందీలుగా పట్టుకుని గాజాలోకి తీసుకెళ్లారు. ఇప్పటికే హమాస్ దాడిలో 1200 మందికి పైగా ఇజ్రాయిలీ ప్రజలు మరణించారు. -
Israel-Hamas War: “హీరోగా మరణించాడు”..12 మంది సైనికులను రక్షించి ప్రాణత్యాగం
Israel-Hamas War: హమాస్ ఉగ్రవాద దాడిని, ఎంత పాశవికంగా ప్రజల్ని, ముఖ్యంగా చిన్న పిల్లల్ని హతమార్చిందనే వివరాలను ఇజ్రాయిల్ ప్రపంచానికి తెలియజేస్తోంది. మెరుపుదాడిలో అనేక మంది ఇజ్రాయిలీలు చనిపోయారు. హమాస్ దాడిలో చనిపోయిన వారి సంఖ్య 1200కు చేరుకుంది. ముఖ్యంగా చిన్నపిల్లల్ని అత్యంత అమానుషంగా చంపిన విధానం అందరిచేత కంటతడి పెట్టిస్తోంది. -
Israel: సిరియాపై ఇజ్రాయిల్ దాడి..2 ఎయిర్‌పోర్టులు ధ్వంసం.
Israel: ఇజ్రాయిల్‌పై పాలస్తీనా హమాస్ ఉగ్రవాదుల దారుణ దాడుల తర్వాత ఇజ్రాయిల్ గాజా స్ట్రిప్ పై భీకర దాడులు చేస్తోంది. ఇప్పటికే గాజాలోని తాగునీరు, కరెంట్, ఇంధనం, నిత్యావసరాలను కట్ చేసింది. ఇదిలా ఉంటే హమాస్ దాడులకు మద్దతుగా లెబనాన్ నుంచి హిజ్బుల్లా మిలిటెంట్లు ఇజ్రాయల్
తాజావార్తలు
-
Sivakarthikeyan: డైరెక్టర్‌కు కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన హీరో.. సర్ప్రైజ్ మామూలుగా లేదుగా!
-
Tollywood: ఒకే ఒక్క ఫ్లాప్.. ప్రశ్నార్థకంగా మారిన స్టార్ డైరెక్టర్ల భవిష్యత్తు!
-
School Holidays: తుఫాన్ ఎఫెక్ట్.. రేపు ఈ జిల్లాలోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటన..
-
Vande Bharat Sleeper : ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్.. 16 గంటల్లోనే ముంబై..
-
Imran Khan: ‘‘ఇకపై నిరసనల్లో పాల్గొన, భారత్‌పై అపారమైన ప్రేమ’’.. ఇమ్రాన్ ఖాన్ క్షమాపణలు.!
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!