దేశవ్యాప్తంగా 12 కి పైగా ప్రదేశాలలో దాడులు నిర్వహించారు. ఢీల్లీలో పోలీసులు ఒక ఐసిన్ ఉగ్రవాదిని అరెస్ట్ చేశారు. 8 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ పోలీసులు, జార్ఖండ్ ATS, రాంచీ పోలీసులు కలిసి ఈ దాడులు నిర్వహించారు. ప్రధాన నిందితుడు అఫ్తాబ్ ముంబై నివాసి కాగా.. అషర్ డానిష్ అనే మరో అనుమానితుడిని కూడా రాంచీలో అరెస్టు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఢిల్లీ పోలీసులు, జార్ఖండ్ ATS, రాంచీ పోలీసులు కలిసి దేశ…