Lal Salaam: సూపర్ స్టార్ రజినీకాంత్ వయస్సు.. 72. అయినా కుర్ర హీరోలకు కునుకు లేకుండా చేస్తున్నాడు. వరుస సినిమాలను లైన్లో పెట్టి షాకుల మీద షాకులు ఇస్తున్నాడు. ఈ మధ్యనే జైలర్ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన రజినీ.. ఇక ఇప్పుడు తన కొత్త సినిమా పోస్టర్ ను రిలీజ్ చేసి ఔరా అనిపించాడు.