మాస్ మహారాజా చాలా కాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. అప్పుడెప్పుడో త్రినాథరావు డైరెక్షన్ లో వచ్చిన ధమాకాతో చివరి సారిగా హిట్ కొట్టాడు రవితేజ. ఆ ఈ సినిమాతో తొలిసారి వందకోట్ల క్లబ్ లో చేరాడు. కానీ ఆ తర్వాత రావణాసుర, టైగర నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్, మాస్ జాతర వంటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ ప్లాప్స్ కొట్టాడు. ధమాకా ముంది కూడా రవితేజ కు చెప్పుకోదగ్గ హిట్ లేవు. ఒకానొక టైమ్ లో…