నిన్నుకోరి, మజిలి వంటి సూపర్ హిట్స్ అందించిన డైరెక్టర్ శివ నిర్వాణ ఖుషి ప్లాప్ తో కాస్త స్లో అయ్యాడు. కాస్త లాంగ్ గ్యాప్ తీసుకుని మరొక సాలిడ్ కంబ్యాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. మాస్ మహారాజ రవితేజ హీరోగా సినిమా చేయబోతున్నాడు. కోలీవుడ్ హీరోయిన్ ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటిస్తోంది. థ్రిలర్ జానర్ లో ఈ సినిమా రాబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాను మైత్రీ మూవీస్ సంస్థ నిర్మించబోతుంది. త్వరలోనే ఈ సినిమాకు…